ఎంత మంచి దేవుడవయ్యా - YouWorship
Entha Manchi Devudavayyaa
Artist: దియ్యా ప్రసాదరావు
Category: Praise
Song Lyrics
ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన (2) సంతోషం ఎక్కడ ఉందనీ సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ (2) జగమంతా వెదికాను జనులందరినడిగాను (2) చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి|| ప్రేమనేది ఎక్కడ ఉందనీ క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ (2) బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను (2) చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి|| సత్యమనేది ఎక్కడ ఉందనీ నిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ (2) ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను (2) చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి|| Entha Manchi Devudavayyaa Yesayyaa Chinthalanni Theerenayyaa Ninnu Cherina Naa Chinthalanni Theerenayyaa Ninnu Cherina (2) Santhosham Ekkada Undanee Samadhaanam Echchata Naaku Dorikenanee (2) Jagamanthaa Vedikaanu Janulandarinadigaanu (2) Chivarikadi Neelone Kanugonnaanu (2) ||Entha Manchi|| Premanedi Ekkada Undanee Kshamanedi Echchata Naaku Dorikenanee (2) Bandhuvulalo Vedikaanu Snehithulanu Adigaanu (2) Chivarikadi Neelone Kanugonnaanu (2) ||Entha Manchi|| Sathyamanedi Ekkada Undanee Nithyajeevam Echchata Naaku Dorikenanee (2) Endariko Mokkaanu Evevo Chesaanu (2) Chivarikadi Neelone Kanugonnaanu (2) ||Entha Manchi||