ఎంత మంచి కాపరి - YouWorship
Entha Manchi Kaapari
Artist: ఫిలిప్ గరికి
Category: Worship
Song Lyrics
ఎంత మంచి కాపరి – యేసే నా ఊపిరి (2) తప్పిపోయిన గొర్రె నేను వెదకి కనుగొన్నావయ్యా నీ ప్రేమ చూపినయ్య (2) ||ఎంత|| సుఖములంటూ లోకమంటూ నీదు వాక్యము మరచితి నీదు సన్నిధి విడచితి (2) యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా నా అతిక్రమములు క్షమియించి జాలి చూపితివి (2) ||ఎంత|| నా తలంపులు నా క్రియలు నీకు తెలిసేయున్నవి నీవే నిర్మాణకుడవు (2) యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా కృతజ్ఞతా స్తుతులు నీకు సమర్పించెదను (2) ||ఎంత|| Entha Manchi Kaapari – Yese Naa Oopiri (2) Thappipoyina Gorre Nenu Vedaki Kanugonnaavayyaa Nee Prema Choopinaavayya (2) ||Entha|| Sukhamulantu Lokamantu Needu Vaakyamu Marachithi Needu Sannidhi Vidachithi (2) Yesayyaa Prema Moorthivayyaa Naa Athikramamulu Kshamiyinchi Jaali Choopithivi (2) ||Entha|| Naa Thalampulu Naa Kriyalu Neeku Theliseyunnavi Neeve Nirmaanakudavu (2) Yesayyaa Prema Moorthivayyaa Kruthagnathaa Sthuthulu Neeku Samarpinchedanu (2) ||Entha||