ఎంత ప్రేమ యేసయ్యా - YouWorship
Entha Prema Yesayyaa
Artist: రాజ్ ప్రకాష్ పాల్
Category: Worship
Song Lyrics
ఎంత ప్రేమ యేసయ్యా – ద్రోహినైన నా కొరకు సిలువలో ఆ యాగము చేసావు – రక్తము కార్చావు ఎందుకు ఈ త్యాగము – పాపినైన నా కొరకు సిలువలో ఆ యాగము నొందను – రక్తము చిందను సురూపమైనా సొగసైనా లేకపోయెను (2) యేసు నిలువెల్ల రక్త ధారలు కారిపోయెను (2) నలిగిపోయెను – విరిగిపోయెను ఎంత శ్రమను ఎంత బాధను అనుభవించినాడే విభుడు (2) మనకు క్షమాపణ ఇచ్చెను అభయము కలుగజేసెను హింసింపబడి దూషింపబడి హింసింపబడి దూషింపబడెను కరుణతో నను రక్షింప నా కోసమే ఈ యాగమా ||ఎంత ప్రేమ|| సమస్తము సంపూర్ణమాయెను జీవముకై మార్గము తెరిచెను (2) అపవాదిని అణచివేసి మరణ ముల్లును విరచి వేసెను విజయశీలుడై తిరిగి లేచెను పరిశుద్ధాత్మను తోడుగా ఇచ్చెను పునరుత్తానుడు మనకు తోడుగా నిత్యము నిలచే Entha Prema Yesayyaa – Drohinaina Naa Koraku Siluvalo Aa Yaagamu Chesaavu – Rakthamu Kaarchaavu Enduku Ee Thyaagamu – Paapinaina Naa Koraku Siluvalo Aa Yaagamu Nondhanu – Rakthamu Chindhanu Suroopamainaa Sogasainaa Lekapoyenu (2) Yesu Niluvella Raktha Dhaaralu Kaaripoyenu (2) Naligipoyenu – Virigipoyenu Entha Shramanu Entha Baadhanu Anubhavinchinaade Vibhudu (2) Manaku Kshamaapana Ichchenu Abhayamu Kalugajesenu Himsimpabadi Dooshimpabadi Himsimpabadi Dooshimpabadenu Karunatho Nanu Rakshimpa Naa Kosame Ee Yaagamaa ||Entha Prema|| Samasthamu Sampoornamaayenu Jeevamukai Maargamu Therichenu (2) Apavaadini Anachivesi Marana Mullunu Virachi Vesenu Vijayasheeludai Thirigi Lechenu Parishuddhaathmanu Thoduga Ichchenu Punarutthaanudu Manaku Thodugaa Nithyamu Nilache