ఎంత ప్రేమ - YouWorship
Entha Prema
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఎంత ప్రేమ యెంత ప్రేమ యెంత ప్రేమయో - దేవుడెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే ||ఎంత|| 1. ఎంత లోతు ఎంత నిడివి యెంత విరివయో - దాని = నింత యంతయని వచించు మనుజుండు దేవ్వడు ||ఎంత|| 2. మనమున దలపోయ నూహకంద దెంతయున్ - దాని = జనువుగ జగమందు బొగడ మాట లందవే ||ఎంత|| 3. దేవదూతలైన దానిని బాడలేరట - ఇంక = దేవుడే తన సుతు నొసంగి ఇంత యది యనెన్ ||ఎంత|| 4. ఇంత గొప్ప ప్రేమ బాప నూరకుండునే - ప్రభు = జెంతజేరి సంత తంబు ప్రీతి జేసెదన్ ||ఎంత|| Entha Prema Yentha Prema Yentha Premayo - Devudentha Goppa Premayai Velunguchundune ||Entha|| 1. Entha Lothu Entha Nidivi Yentha Virivayo - Daani = Nintha Yanthayani Vachinchu Manujundu Devvadu ||Entha|| 2. Manamuna Dalapoya Noohakanda Denthayun - Daani = Januvuga Jagamandu Bogada Maata Landave ||Entha|| 3. Devadoothalaina Daanini Baadalerata - Inka = Devude Thana Suthu Nosangi Intha Yadi Yanen ||Entha|| 4. Intha Goppa Prema Baapa Noorakundune - Prabhu = Jenthajeri Santha Thambu Preethi Jesedan ||Entha||