ఎంత పెద్ద పోరాటమో - YouWorship
Entha Pedda Poraatamo
Artist: ప్రసన్న బెన్హర్
Category: Encouraging
Song Lyrics
ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో (2) పోరాడతాను నిత్యము విజయమనేది తథ్యము (2) వాక్యమనే ఖడ్గమును ఎత్తి పట్టి విశ్వాసమనే డాలుని చేత పట్టి (2) ముందుకే దూసుకెళ్లెదన్ యెహోవాదే యుద్ధమనుచు (2) ||ఎంత|| ప్రార్థన యుద్ధములో కనిపెట్టి సాతాను తంత్రములు తొక్కి పెట్టి (2) ముందుకే దూసుకెళ్లెదన్ యెహోవా నిస్సీ అనుచు (2) ||ఎంత|| యేసు కాడిని భుజమున పెట్టి వాగ్ధాన తలుపు విసుగక తట్టి (2) ముందుకే దూసుకెళ్లెదన్ సిలువలో సమాప్తమైనదనుచు (2) ||ఎంత|| Entha Pedda Poraatamo Antha Pedda Vijayamo (2) Poraadathaanu Nithyamu Vijayamanedi Thathyamu (2) Vaakyamane Khadgamunu Etthi Patti Vishwaasamane Daaluni Chetha Patti (2) Munduke Doosukelledan Yehovaade Yuddhamanuchu (2) ||Entha|| Praarthana Yuddhamulo Kanipetti Saathaanu Thanthramulu Thokki Petti (2) Munduke Doosukelledan Yehovaa Nissi Anuchu (2) ||Entha|| Yesu Kaadini Bhujamuna Petti Vaagdhaana Thalupu Visugaka Thatti (2) Munduke Doosukelledan Siluvalo Samaapthamainadanuchu (2) ||Entha||