ఎంత పాపినైనను - YouWorship
Entha Paapinainanu
Artist: ఎర్డ్మాన్ న్యూమీస్టెర్
Category: Gospel
Song Lyrics
ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును అంచు నీ సువార్తను అంత జాటించుడి హల్లెలూయ హల్లెలూయ ఎంత పాపినైనను యేసు చేర్చుకొనున టంచు బ్రకటించుడి మెండుగా క్షమాపణన్ పూర్ణ సమాధానము నెంత పాపి కైన దా నిచ్చి చేర్చుకొనును ||హల్లెలూయ|| తన దివ్య సిల్వచే దీసి పాప శాపమున్ నను బవిత్రపర్చెను నాకు హాయి నిచ్చెను ||హల్లెలూయ|| ఘోర పాపినైనను నన్ను జేర్చుకొనును పూర్ణ శుద్ధి నిచ్చును స్వర్గమందు జేర్చును ||హల్లెలూయ|| Entha Paapinainanu Yesu Cherchukonunu Ancu Nee Suvaarthanu Antha Jaatinchudi Halleluya Halleluya Yentha Paapinainanu Yesu Cherchukonuna Tanchu Brakatinchudi Mendugaa Kshamaapanan Poorna Samaadhaanamu Nentha Paapi Kaina Daa Nichchi Cherchukonunu ||Halleluya|| Thana Divya Silvache Deesi Paapa Shaapamun Nanu Bavithraparchenu Naaku Haayi Nichchenu ||Halleluya|| Ghora Paapinainanu Nannu Jerchukonunu Poorna Shuddhi Nichchunu Swargamandu Jerchunu ||Halleluya||