ఎంత దూరమైనా - YouWorship
Entha Dooramainaa
Artist: రాజబాబు
Category: Comfort
Song Lyrics
ఎంత దూరమైనా అది ఎంత భారమైనా (2) యేసు వైపు చూడు నీ భారమంత తీరు (2) తీరానికి చేరు (2) ||ఎంత|| నడచి నడచి అలసిపోయినావా నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా (2) కలువరి గిరి దనుక సిలువ మోసిన నజరేయుడేసు నీ ముందు నడవగా (2) ||యేసు|| తెలిసి తెలిసి జారిపోయినావా తెలియరాని చీకటిలో చిక్కుబడినావా (2) నిశీధీలో ప్రకాశించు చిరంజీవుడే పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా (2) ||యేసు|| Entha Dooramainaa Adi Entha Bhaaramainaa (2) Yesu Vaipu Choodu Nee Bhaaramantha Theeru (2) Theeraaniki Cheru (2) ||Entha|| Nadachi Nadachi Alasipoyinaavaa Naduvaleka Sommasilli Nilichipoyinaavaa (2) Kaluvari Giri Danuka Siluva Mosina Najareyudesu Nee Mundu Nadavagaa (2) ||Yesu|| Thelisi Thelisi Jaaripoyinaavaa Theliyaraani Cheekatilo Chikkubadinaavaa (2) Nisheedhilo Prakaashinchu Chiranjeevude Paramjyothi Yesu Nee Mundu Naduvagaa (2) ||Yesu||