ఎంత అధ్బుతమైన కృప - YouWorship
Entha Adbhuthamaina Krupa
Artist: ఎం పాల్
Category: Worship
Song Lyrics
కృప… కృప… కృప… (2) ఎంత అధ్బుతమైన కృప ఎంతో మధురమైన స్వరం (2) నా వంటి పాపిని ప్రేమించెను నా వంటి నీచుని రక్షించెను (2) కృప – కృప – కృప – కృప (2) ||ఎంత|| నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే నా కలవరములను తొలగించినది కృపయే (2) కృప… కృప… కృప… (2) నీ కృప, నీ కృప ||ఎంత|| నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే (2) కృప… కృప… కృప… (2) నీ కృప, నీ కృప ||ఎంత|| పరిపూర్ణ ఏర్పాటుకై పిలిచినది కృపయే ఉన్నతమైన పరిచర్య నిచ్చినది కృపయే (2) కృప… కృప… కృప… (2) నీ కృప, నీ కృప ||ఎంత|| Krupa.. Krupa.. Krupa.. (2) Entha Adbhuthamaina Krupa Entho Madhuramaina Swaram (2) Naa Vanti Paapini Preminchenu Naa Vanti Neechuni Rakshinchenu (2) Krupa – Krupa – Krupa – Krupa (2) ||Entha|| Naa Hrudayamunaku Bhayamunu Nerpinadi Krupaye Naa Kalavaramulanu Tholaginchinadi Krupaye (2) Krupa.. Krupa.. Krupa.. (2) Nee Krupa Nee Krupa ||Entha|| Ne Vishwasinchina Naati Nundi Kaapaadinadi Krupaye Nissahaaya Sthithilo Balaparachinadi Krupaye (2) Krupa.. Krupa.. Krupa.. (2) Nee Krupa Nee Krupa ||Entha|| Paripoorna Aerpaatukai Pilichinadi Krupaye Unnathamaina Paricharya Nichchinadi Krupaye (2) Krupa.. Krupa.. Krupa.. (2) Nee Krupa Nee Krupa ||Entha||