ఎంతో శృంగారమైనది - YouWorship
Entho Shrunggaaramainadi
Artist: పురుషోత్తము చౌధరి
Category: Worship
Song Lyrics
ఎంతో శృంగార మైనది - యేసుని చరిత - మిది యెంతో వేడ్కై యున్నది - మోక్ష ప్రవేశ = మంతటం దేజో - వంతుండు క్రీస్తుండు - చెంతను దూతా - ( పబ్బులు - వింతగ నుడువంగ - సంతత నవ్య వ - సంతము - నంతజీవ రస - వంతఫలోప వ - నాంతర ములు ద - బునగల - పరమపురమునకు = సంతసమున జనె - జయశబ్దముతో || ఎంతో|| 1. . తెరచి మూయంగ రానట్టి - ద్వారములారా మా - శిరము లెత్తుకొని యుండు డి - యనాదిగ నుండు - వర క వాటములారా మోరే - యెత్తంగం బడుండీ Entho Shrunggaara Mainadi - Yesuni Charitha - Midi Yentho Vedkai Yunnadi - Moksha Pravesha = Manthatan Dejo - Vanthundu Kreesthundu - Chenthanu Doothaa - ( Pabbulu - Vinthaga Nuduvangga - Santhatha Navya Va - Santhamu - Nanthajeeva Rasa - Vanthaphalopa Va - Naanthara Mulu Da - Bunagala - Paramapuramunaku = Santhasamuna Jane - Jayashabdamutho || Entho|| 1. . Therachi Mooyangga Raanatti - Dvaaramulaaraa Maa - Shiramu Leththukoni Yundu Di - Yanaadiga Nundu - Vara Ka Vaatamulaaraa More - Yeththanggan Badundee