ఎంతో మధురం - YouWorship
Entho Madhuram
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఎంతో మధురం నా యేసు ప్రేమ ఎంతో క్షేమం నా తండ్రి చెంత (2) ఎనలేని ప్రేమను నాపైన చూపి ప్రాణంబు పెట్టిన మన తండ్రి ప్రేమ (2) ||ఎంతో|| నా నీతికి ఆధారము నా త్రోవకు వెలుగువై (2) దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక (2) ||ఎంతో|| పరిశుద్ధులకు పరిశుద్ధుడవు ప్రభులకు ప్రభుడవు నా యేసయ్యా (2) ఈ పాప లోకంలో నీ ప్రాణమర్పించి పరలోకమునకు మార్గము చూపావు (2) ||ఎంతో|| Entho Madhuram Naa Yesu Prema Entho Kshemam Naa Thandri Chentha (2) Enaleni Premanu Naapaina Choopi Praanambu Pettina Mana Thandri Prema (2) ||Entho|| Naa Neethiki Aadhaaramu Naa Throvaku Veluguvai (2) Dushtula Aalochana Choppuna Naduvaka Paapula Maargamuna Niluvaka (2) ||Entho|| Parishuddhulaku Parishuddhudavu Prabhulaku Prabhudavu Naa Yesayyaa (2) Ee Paapa Lokamlo Nee Praanamarpinchi Paralokamunaku Maargamu Choopaavu (2) ||Entho||