ఎంతో భాగ్యంబు - YouWorship
Entho Bhaagyambu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెను మనకెంతో భాగ్యంబు వింతైన తన మహిమనంత విడచి మన కొరకై చింతలన్నియు బాపుటకెంతో దీనుడాయె ||ఎంతో|| పరలోకమును విడచి మనుజ కుమారుడయ్యె నరుల బాంధవుడయ్యా కరుణా సముద్రుండు ||ఎంతో|| బాలుడయ్య తన జనకుని – పని నెరిగిన వాడయ్యే ఈ లోకపు జననీ జనకులకెంతో లోబడనే ||ఎంతో|| పెరిగెను జ్ఞానమందు – మరియు దేహ బలమందు పరమేశుని దయయందు నరుల కనికరమందు ||ఎంతో|| Entho Bhaagyambu Shree Yesu Dorikenu Manakentho Bhaagyambu Vinthaina Thana Mahimanantha Vidachi Mana Korakai Chinthalanniyu Baaputakentho Deenudaaye ||Entho|| Paralokamunu Vidachi Manuja Kumaarudayye Narula Baandhavudayyaa Karunaa Samudrundu ||Entho|| Baaludayya Thana Janakuni – Pani Nerigina Vaadayye Ee Lokapu Jananee Janakulakentho Lobadane ||Entho|| Perigenu Gnaanamandu – Mariyu Deha Balamandu Parameshuni Dayayandu Narula Kanikaramandu ||Entho||