ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ యిదే - YouWorship
Entho Goppa Nithyamaina Poorna Rakshana Yide
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ యిదే (2) నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ (2) 1. మన ప్రభువే రక్షణ శృంగమాయె (2)- శత్రువు నోడించ శక్తి మంతుడు (2) మనకు జయము నిచ్చును (2) 2. ప్రభువే మన రక్షణ శైలమాయె - దృఢపరచె నాయనే మనల పాదముల స్థిరపరచెను 3. ప్రభువే మన రక్షణ దుర్గమాయె - తనయందే మనకు పూర్ణ భద్రత ప్రియమార దయచేయును 4. ప్రభువే మన రక్షణ కేడెమాయె - దుష్టుని బారినుండి తప్పించి పదిలముగా రక్షించును 5. ప్రభువే మన రక్షణ శిరస్త్రాణము - జీవము ద్వారా రక్షణ కనుపరచ ఆశతోడ నుందుము 6. రక్షణ పాత్ర పొంగి పొర్లుచున్నది - రక్షణ ఊటచే సంతృప్తి కలిగె పరిపూర్ణత నీవేగా 7. రక్షణ వస్త్రము ధరింప జేసెనుగా - నీతి వస్త్రములను ధరింపజేసి ఆనందింప జేసెను Pallavi: Entho Goppa Nithyamaina Poorna Rakshana Yide (2) Nirlakshinchina Thappinchukonavu Pondu Prabhu Rakshana (2) 1. Mana Prabhuve Rakshana Shrunggamaaye (2)- Shathruvu Nodincha Shakthi Manthudu (2) Manaku Jayamu Nichchunu (2) 2. Prabhuve Mana Rakshana Shailamaaye - Drudhaparache Naayane Manala Paadamula Sthiraparachenu 3. Prabhuve Mana Rakshana Durgamaaye - Thanayande Manaku Poorna Bhadratha Priyamaara Dayacheyunu 4. Prabhuve Mana Rakshana Kedemaaye - Dushtuni Baarinundi Thappinchi Padilamugaa Rakshinchunu 5. Prabhuve Mana Rakshana Shirasthraanamu - Jeevamu Dvaaraa Rakshana Kanuparacha Aashathoda Nundumu 6. Rakshana Paathra Ponggi Porluchunnadi - Rakshana Ootache Santhrupthi Kalige Paripoornatha Neevegaa 7. Rakshana Vasthramu Dharimpa Jesenugaa - Neethi Vasthramulanu Dharimpajesi Aanandimpa Jesenu