ఊహించలేని కార్యములు - YouWorship
Oohinchaleni Kaaryamulu
Artist: Unknown Artist
Category: Marriage
Song Lyrics
ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు కానానులో మహిమను చూపి కార్యము జరిగించినాడు (2) దంపతులను దీవించగా బంధువులు విచ్చేసినారు ఘనమైన కార్యము తిలకించగా ఆత్మీయులే వచ్చినారు ఆనందమే ఆనందమే ఈ పెళ్లి సంతోషమే కళ్యాణము కమనీయము కళ్యాణ వైభోగము ||ఊహించలేని|| ఒకరికి ఒకరు ముడి వేసుకొనే బంధం ఒకరంటే ఒకరికి ప్రేమను పంచే తరుణం (2) కలవాలి హృదయాలు ఒకటై పండాలి నూరేళ్లు ఇకపై (2) వెయ్యేళ్ళు వర్ధిల్లాలని ఇస్తున్నాము ఇవ్వాళ ||ఊహించలేని|| దేవుని సముఖములో బ్రతకాలి మీరు మీ జీవిత పయనం సాగాలి ఆ దేవునితో (2) లోబడి ఉండాలి వధువు ప్రేమను పంచాలి వరుడు (2) దేవుడిచ్చే బహుమానం మీ కన్నుల పంట కావాలి ||ఊహించలేని|| Oohinchaleni Kaaryamulu Devudu Jariginchinaadu Kaanaanulo Mahimanu Choopi Kaaryamu Jariginchinaadu (2) Dampathulanu Deevinchagaa Bandhuvulu Vichchesinaaru Ghanamaina Kaaryamu Thilakinchagaa Aathmeeyule Vachchinaaru Aanandame Aanandame Ee Pelli Santhoshame Kalyaanamu Kamaneeyamu Kalyaana Vaibhogamu ||Oohinchaleni|| Okariki Okaru Mudi Vesukone Bandham Okarante Okariki Premanu Panche Tharunam (2) Kalavaali Hrudayaalu Okatai Pandaali Noorellu Ikapai (2) Veyyellu Vardhillalani Isthunnaamu Ivaala ||Oohinchaleni|| Devuni Samukhamulo Brathakaali Meeru Mee Jeevitha Payanam Saagaali Aa Devunitho (2) Lobadi Undaali Vadhuvu Premanu Panchaali Varudu (2) Devudichche Bahumaanam Mee Kannula Panta Kaavaali ||Oohinchaleni||