ఊహించలేనయ్యా వివరించలేనయ్యా - YouWorship
Oohinchalenayyaa Vivarinchalenayyaa
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
ఊహించలేనయ్యా వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను (2) నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2) తరియించు వరమే దొరికెను (2) ||ఊహించ|| నా మనసు వేదనలో – నాకున్న శోధనలో ఉల్లాసమే పంచెను ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో మధురామృతమునే నింపెను (2) అనాథయిన నను వెదకెను ప్రధానులలో ఉంచెను (2) ||ఊహించ|| నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలో నీ ప్రేమ రుజువై నిలిచెను వెలలేని త్యాగముతో – అనురాగ బోధలతో నా హృదయమే కరిగెను (2) ఇది నీ ప్రేమకే సాధ్యము వివరించుట నాకసాధ్యము (2) ||ఊహించ|| Oohinchalenayyaa Vivarinchlenayyaa Enaleni Nee Premanu (2) Naa Jeevithaantham Aa Premalone (2) Thariyinchu Varame Dorikenu (2) ||Oohincha|| Naa Manasu Vedanalo – Naakunna Shodhanalo Ullaasame Panchenu O Madhura Bhaavanalo – Thudileni Laalanalo Madhuraamruthamune Nimpenu (2) Anaathaina Nanu Vedakenu Pradhaanulalo Unchenu (2) ||Oohincha|| Nee Marana Vedhanalo – Nee Siluva Shodhanalo Nee Prema Rujuvai Nilichenu Velaleni Thyaagamutho – Anuraaga Bodhalatho Naa Hrudayame Karigenu (2) Idi Nee Premake Saadhyamu Vivarinchuta Naakasaadhyamu (2) ||Oohincha||