ఊహలు నాదు ఊటలు - YouWorship
Oohalu Naadu Ootalu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే యున్నవి (2) ఊహకందని నీదు ఆశ్చర్య క్రియలు (2) ||ఊహలు|| నీదు కుడి చేతిలోన నిత్యము వెలుగు తారగా (2) నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు (2) ||ఊహలు|| శత్రువులు పూడ్చిన ఊటలన్నియు త్రవ్వగా (2) జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు (2) ||ఊహలు|| ఊరు మంచిదే గాని ఊటలన్నియు చెడిపోయెనే (2) ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయత నొందెనే (2) ||ఊహలు|| Oohalu Naadu Ootalu Naa Yesu Raajaa Neelone Yunnavi (2) Oohakandani Needu Aascharya Kriyalu (2) ||Oohalu|| Needu Kudi Chethilona Nithyamu Velugu Thaaragaa (2) Nithya Sankalpamu Naalo Neraverchuchunnaavu (2) ||Oohalu|| Shathruvulu Poodchina Ootalanniyu Thravvagaa (2) Jalalu Gala Ootalu Issaakunaku Ichchinaavu (2) ||Oohalu|| Ooru Manchide Gaani Ootalanniyu Chedipoyene (2) Uppu Vesina Ventane Oota Akshayatha Nondene (2) ||Oohalu||