ఉపవాసంతో ప్రార్ధనలో - YouWorship
Upavaasamtho Praardhanalo
Artist: రాజా మండ్రు
Category: Prayer
Song Lyrics
ఉపవాసంతో ప్రార్ధనలో నీ వైపే చూస్తున్నా దేవా మోకాళ్లపై కన్నీటితో నే చేయు ప్రార్ధన వినుము దేవా అడిగిననూ ఇయ్యవా దేవా వెదకిననూ దొరకవా దేవా తట్టిననూ తీయవా దేవా యేసయ్యా విను నా ప్రార్ధన ||ఉపవాసంతో|| నా నోట మాటలెల్ల నిను స్తుతించాలయ్యా నా యొక్క తలంపులన్ని నీవవ్వాలయ్య (2) దీపముగా మారి వెలుగును ఇవ్వాలయ్యా (2) రుచికరంగా నీ ఉప్పుగా ఉండాలయ్యా (2) ||అడిగిననూ|| జీవించు కాలమంతా నీ సేవ చేయాలి నీ యొక్క సువాసన నేనివ్వాలయ్యా (2) నేటి యువతకు ఆదర్శంగా ఉండాలయ్యా (2) రేపటి సంఘానికి నీ మార్గం చూపాలయ్యా (2) ||అడిగిననూ|| Upavaasamtho Praardhanalo Nee Vaipe Choosthunnaa Devaa Mokaallapai Kanneetitho Ne Cheyu Praardhana Vinumu Devaa Adiginanu Iyyavaa Devaa Vedakinanu Dorakavaa Devaa Thattinanu Theeyavaa Devaa Yesayyaa Vinu Naa Praardhana ||Upavaasamtho|| Naa Nota Maatalella Ninu Sthuthinchaalayyaa Naa Yokka Thalampulanni Neevavvaalayya (2) Deepamugaa Maari Velugunu Ivvaalayyaa (2) Ruchikaramgaa Nee Uppugaa Undaalayyaa (2) ||Adiginanu|| Jeevinchu Kaalamanthaa Nee Seva Cheyaali Nee Yokka Suvaasana Nenivvaalayyaa (2) Neti Yuvathaku Aadarshamgaa Undaalayyaa (2) Repati Sanghaaniki Nee Maargam Choopaalayyaa (2) ||Adiginanu||