ఉన్నాడు దేవుడు నాకు తోడు - YouWorship
Unnaadu Devudu Naaku Thodu
Artist: బాలరాజు
Category: Comfort
Song Lyrics
ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడడెన్నడు ఎడబాయడు (2) కష్టాలలోన నష్టాలలోన వేదనలోన శోధనలోన ||ఉన్నాడు|| గాఢాంధకారములో సంచరించినా కన్నీటి లోయలో మునిగి తేలినా (2) కరుణ లేని లోకము కాదన్ననూ (2) కన్నీరు తుడుచును నను కొన్నవాడు ||ఉన్నాడు|| యెహోవ సన్నిధిలో నివసింతును చిరకాలమాయనతో సంతసింతును (2) కృపా మధుర క్షేమములే నా వెంటె ఉండును (2) బ్రతుకు కాలమంతయు హర్షింతును ||ఉన్నాడు|| Unnaadu Devudu Naaku Thodu Vidanaadadennadu Edabaayadu (2) Kashtaalalona Nashtaalalona Vedhanalona Shodhanalona ||Unnaadu|| Gaadaandhakaaramulo Sancharinchinaa Kanneeti Loyalo Munigi Thelinaa (2) Karuna Leni Lokamu Kaadannanu (2) Kanneeru Thuduchunu Nanu Konnavaadu ||Unnaadu|| Yehova Sannidhilo Nivasinthunu Chirakaalamaayanatho Santhasinthunu (2) Krupaa Madhura Kshemamule Naa Vente Undunu (2) Brathuku Kaalamathayu Harshinthunu ||Unnaadu||