ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు - YouWorship
Unnatha Sthalamulapai Nekkinchi Choopinchu Prabhu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ఉన్నత స్థలములపై - నెక్కించి చూపించు ప్రభు (2) ఎన్నతగిన మహారక్షణ శిఖరము - సుందర మొందు సదా (2) 1. మరణము మ్రింగబడె - ఘన విజయము ప్రాప్తమాయె (2) మరణపు ముల్లును విరచి జయంబును (1) యేసు అనుగ్రహించెన్ ఆ ...2 2. ఎవరు మనస్సు ప్రభుపై - నిశ్చలముగ నిల్పెదరో దైవ శాంతి నొంది క్రీస్తుతో నిలిచి - సంతస మొందెదరు ఆ ... 3. ఆశ్చర్యకరుడాయనే - ఆలోచన కర్తయును నిశ్చయముగా బహు బుద్ధివివేకము - లిచ్చి నడుపు సదా ఆ ... 4. చంచల హృదయులును - ముష్కరులగు పాపులును వంచనలేక వాక్యమునకు - తలవంచి విధేయులౌదురు ఆ ... 5. కుడికి తిరిగినను - మరి యెడమకు తిరిగినను నడువుడి త్రోవయిదే యను శబ్దము - చెవులకు వినబడును ఆ ... 6. పక్షిరాజు తనదు - పిల్లల కాచెడు రీతి రక్షణ కర్త యెహోవా నిన్ను- కాచి రక్షించు సదా ఆ ... 7. సుందరమగు రాజున్ - నీ కనులతో చూచెదవు అందమైన యా పరలోక రాజ్యము - ప్రబలుట చూచెదవు ఆ ... Pallavi: Unnatha Sthalamulapai - Nekkinchi Choopinchu Prabhu (2) Ennathagina Mahaarakshana Shikharamu - Sundara Mondu Sadaa (2) 1. Maranamu Mringgabade - Ghana Vijayamu Praapthamaaye (2) Maranapu Mullunu Virachi Jayambunu (1) Yesu Anugrahinchen Aa ...2 2. Evaru Manassu Prabhupai - Nishchalamuga Nilpedaro Daiva Shaanthi Nondi Kreesthutho Nilichi - Santhasa Mondedaru Aa ... 3. Aashcharyakarudaayane - Aalochana Karthayunu Nishchayamugaa Bahu Buddhivivekamu - Lichchi Nadupu Sadaa Aa ... 4. Chanchala Hrudayulunu - Mushkarulagu Paapulunu Vanchanaleka Vaakyamunaku - Thalavanchi Vidheyulauduru Aa ... 5. Kudiki Thiriginanu - Mari Yedamaku Thiriginanu Naduvudi Throvayide Yanu Shabdamu - Chevulaku Vinabadunu Aa ... 6. Pakshiraaju Thanadu - Pillala Kaachedu Reethi Rakshana Kartha Yehovaa Ninnu- Kaachi Rakshinchu Sadaa Aa ... 7. Sundaramagu Raajun - Nee Kanulatho Choochedavu Andamaina Yaa Paraloka Raajyamu - Prabaluta Choochedavu Aa ...