ఉన్నత దుర్గము నా దేవుడే - YouWorship
Unnatha Durgamu Naa Devude
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ఉన్నత దుర్గము నా దేవుడే (2)- నా రక్షకుడే నాకాశ్రయుడు (2) 1. యెహోవా మహాత్మ్యము - ఎంతో గొప్పది (2) అధిక స్తోత్రములకు - పాత్రుండాయనే (2) ఆ ప్రభు ఐశ్వర్యము - గ్రహింపశక్యము కానిది (2) 2. నా కోటయు నాశైలము ఆయనే నాకేడెము రక్షణ శృంగమును ఉన్నతమగు దేవుడే - నా కాశ్రయ దుర్గము 3. నా ప్రియ ప్రభువు - దవళవర్ణుడు రత్నవర్ణుడు - నా కతి ప్రియుడు పదివేల మందిలో - అతని గుర్తించెదను 4. నిత్యజీవము - మెండుగ నొసగి పరమాహారము - తృప్తిగ నిచ్చె నిరతము తన కృపతో - నిలుపుకొనెను స్తోత్రము 5. విజయ గీతము - పాడెద ప్రభుకే విజయము నిచ్చెను - శత్రువు పైన ఉన్నత దుర్గముపై - నెక్కించెను స్తోత్రము 6. మహిమ పూర్ణుడు - నా ప్రభుయేసు ఇహకేతెంచును - నాకై త్వరలో హల్లెలూయ స్తోత్రముల్ - పాడి ప్రహర్షింతును Pallavi: Unnatha Durgamu Naa Devude (2)- Naa Rakshakude Naakaashrayudu (2) 1. Yehovaa Mahaathmyamu - Entho Goppadi (2) Adhika Sthothramulaku - Paathrundaayane (2) Aa Prabhu Aishvaryamu - Grahimpashakyamu Kaanidi (2) 2. Naa Kotayu Naashailamu Aayane Naakedemu Rakshana Shrunggamunu Unnathamagu Devude - Naa Kaashraya Durgamu 3. Naa Priya Prabhuvu - Davalavarnudu Rathnavarnudu - Naa Kathi Priyudu Padivela Mandilo - Athani Gurthinchedanu 4. Nithyajeevamu - Menduga Nosagi Paramaahaaramu - Thrupthiga Nichche Nirathamu Thana Krupatho - Nilupukonenu Sthothramu 5. Vijaya Geethamu - Paadeda Prabhuke Vijayamu Nichchenu - Shathruvu Paina Unnatha Durgamupai - Nekkinchenu Sthothramu 6. Mahima Poornudu - Naa PrabhuYesu Ihakethenchunu - Naakai Thvaralo Hallelooya Sthothramul - Paadi Praharshinthunu