ఉన్నత గృహమును త్వరగా చేరి సం పన్నుని దర్శింతును ఈ - YouWorship
Unnatha Gruhamunu Thvaragaa Cheri San Pannuni Darshinthunu Ee
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. ఉన్నత గృహమును త్వరగా చేరి సం - పన్నుని దర్శింతున్ - ఈ (2) పేదగు నా కోర్కె సఫలము చేసిన - నాథుని కొనియాడుదున్ (2) 2. దూతల మధ్యను స్తోత్రము లొందెడు - ప్రభుని స్తోత్రింతున్ - సు గంధము వీచెడి పుష్పరాజంబుల మధ్యను నిద్రింతున్ 3. ఆకాశ గణములు సేవించుచుండగ - వీకతో వారిజేరుదున్ - నా యేసుని స్తుతుల నోరార పాడి భాసురముగ నుతింతున్ 4. స్ఫటిక నది తీరమున నేను - పాడుచు తిరుగుదును - ఆ బంగారు వీధిలో యేసుతో నేను రంగుగ నడుగిడుదున్ 5. పలువిధ మృగములు పైబడినను - నె - వ్విధమున భయపడను - ఆ వెంగియు సింహము నా పై వచ్చిన నగవుతో రమ్మనెదన్ 6. పక్షులు అయ్యెడ ననేకముండును - వృక్షఫలములుండున్ - నా రక్షకుడగు యేసు నాకై చేర్చిన అక్షయ ధనముండున్ 7. పేతురు యోహాను పౌలుతో నేనును - ప్రీతితో వసియింతును - నా చల్లని మిత్రుని ఇంటను హర్షముతో - హల్లెలూయ పాడెదను 1. Unnatha Gruhamunu Thvaragaa Cheri San - Pannuni Darshinthun - Ee (2) Pedagu Naa Korke Saphalamu Chesina - Naathuni Koniyaadudun (2) 2. Doothala Madhyanu Sthothramu Londedu - Prabhuni Sthothrinthun - Su Gandhamu Veechedi Pushparaajambula Madhyanu Nidrinthun 3. Aakaasha Ganamulu Sevinchuchundaga - Veekatho Vaarijerudun - Naa Yesuni Sthuthula Noraara Paadi Bhaasuramuga Nuthinthun 4. Sphatika Nadi Theeramuna Nenu - Paaduchu Thirugudunu - Aa Banggaaru Veedhilo Yesutho Nenu Rangguga Nadugidudun 5. Paluvidha Mrugamulu Paibadinanu - Ne - Vvidhamuna Bhayapadanu - Aa Venggiyu Sinhamu Naa Pai Vachchina Nagavutho Rammanedan 6. Pakshulu Ayyeda Nanekamundunu - Vrukshaphalamulundun - Naa Rakshakudagu Yesu Naakai Cherchina Akshaya Dhanamundun 7. Pethuru Yohaanu Paulutho Nenunu - Preethitho Vasiyinthunu - Naa Challani Mithruni Intanu Harshamutho - Hallelooya Paadedanu