ఉదయించె దివ్య రక్షకుడు - YouWorship
Udayinche Divya Rakshakudu
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
ఉదయించె దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగు నీయను – (2) ||ఉదయించె|| ఘోరాంధకారమున దీపంబు లేక పలు మారు పడుచుండగా (2) దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా (2) మార్గదర్శియై నడిపించువారు (2) ప్రభు పాద సన్నిధికి దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించె ఈ ధరలో – (3) ||ఉదయించె|| చింత విచారముతో నిండియున్న లోక రోదన విని (2) పాపంబునుండి నశించిపోగా ఆత్మ విమోచకుడు (2) మానవాళికై మరణంబునొంది (2) నిత్య జీవము నివ్వన్ దివ్యరక్షకుడు ప్రకాశతార ఉదయించె రక్షింపను – (3) ||ఉదయించె|| పరలోక తండ్రి కరుణించి మనల పంపేను క్రీస్తు ప్రభున్ (2) లోకాంధులకు దృష్టినివ్వ అరుదెంచె క్రీస్తు ప్రభువు (2) చీకటి నుండి దైవ వెలుగునకు (2) తెచ్చె క్రీస్తు ప్రభువు సాతాను శృంగలములను తెంప ఉదయించె రక్షకుడు – (3) ||ఉదయించె|| Udayinche Divya Rakshakudu Ghoraandhakaara Lokamuna Mahima Kreesthu Udayinchenu Rakshana Velugu Neeyanu – (2) ||Udayinche|| Ghoraandhakaaramuna Deepambu Leka Palu Maaru Paduchundagaa (2) Dukha Niraasha Yaathrikulanthaa Daari Thappiyundagaa (2) Maargadarshiyai Nadipinchuvaaru (2) Prabhu Paada Sannidhiki Divya Rakshakudu Prakaasha Velugu Udayinche Ee Dharalo – (3) ||Udayinche|| Chintha Vichaaramutho Nindiyunna Loka Rodana Vini (2) Paapambu Nundi Nashinchi Pogaa Aathma Vimochakudu (2) Maanavaalikai Maranambu Nondi (2) Nithya Jeevamu Nivvan Divya Rakshakudu Prakaasha Thaara Udayinche Rakshimpanu – (3) ||Udayinche|| Paraloka Thandri Karuninchi Manala Pampenu Kreesthu Prabhun (2) Lokaandhulaku Drushtinivva Arudenche Kreesthu Prabhuvu (2) Cheekati Nundi Daiva Velugunaku (2) Thechche Kreesthu Prabhuvu Saathaanu Shrungalamulanu Thempa Udayinche Rakshakudu – (3) ||Udayinche||