ఉదయించినాండు క్రీస్తుండు నేండు - YouWorship
Udayinchinaandu Kreesthundu Nendu
Artist: పురుషోత్తము చౌధరి
Category: Christmas
Song Lyrics
ఉదయించినాండు - క్రీస్తుండు నేండు - ఉదయించినాండు = విదితయౌ మరియ *నందనుండై యిమ్మానుయేల్ = “సదయుండై చెడియున్న “పృథివికి - కినాదవ గేసమ్మద మల పిశాచికి - *మద మణంగను సాధు జనముల - హృదయముల “ముద మెదుగునట్లుగ ||నుదయించి|| 1. ఏ గోవిభునివలన - నీ జగ మయ్యె - నా విభుం డీయిలను = దైవత్వమగు మను - ష్యావతారముం దాల్చి = జీవులకు జీవనముపై తగ - దేవుండును దా నొక్కండు చిర-జీవియగు ప్రభు పాపి జీవులం - గావం దనుం జావునకు నొడంబడి ||యుదయించి|| 2... యూదుల నడుమన్ - బెక్కగు భేదా - భేదముల్ బొడమన్ = వాదించి ప్రభు రాకం - గాదంచు మది నెంచి = మోదుం జూడని వారి కారుండ వారుండై స్వీయ జనులకు మెదమగు రొత్తంగ 1మద్ధనుం - డౌ దయాళుండు ప్రాణ మిడుటకు ||నుదయించి|| Udayinchinaandu - Kreesthundu Nendu - Udayinchinaandu = Vidithayau Mariya *Nandanundai Yimmaanuyel = “Sadayundai Chediyunna “Pruthiviki - Kinaadava Gesammada Mala Pishaachiki - *Mada Manangganu Saadhu Janamula - Hrudayamula “Muda Medugunatluga ||Nudayinchi|| 1. E Govibhunivalana - Nee Jaga Mayye - Naa Vibhun Deeyilanu = Daivathvamagu Manu - Shyaavathaaramun Daalchi = Jeevulaku Jeevanamupai Thaga - Devundunu Daa Nokkandu Chira-Jeeviyagu Prabhu Paapi Jeevulan - Gaavan Danun Jaavunaku Nodambadi ||Yudayinchi|| 2... Yoodula Naduman - Bekkagu Bhedaa - Bhedamul Bodaman = Vaadinchi Prabhu Raakan - Gaadanchu Madi Nenchi = Modun Joodani Vaari Kaarunda Vaarundai Sveeya Janulaku Medamagu Roththangga 1Maddhanun - Dau Dayaalundu Praana Midutaku ||Nudayinchi||