ఉదయకాలము మధ్యాహ్నము - YouWorship
Udayakaalamu Madhyahaanamu
Artist: Unknown Artist
Category: Comfort
Song Lyrics
ఉదయకాలము మధ్యాహ్నము సాయంకాలము చీకటి వేళలో (2) చింత లేదు బాధ లేదు భీతి లేదు భయము లేదు యేసు ఉన్నాడు నాలో యేసు ఉన్నాడు (2) లోకమునకు వెలుగైన ఆ యేసే దారి చూపును (2) చింత లేదు బాధ లేదు భీతి లేదు భయము లేదు యేసు ఉన్నాడు నాలో యేసు ఉన్నాడు (4) Udayakaalamu Madhyahaanamu Saayankaalamu Cheekati Velalo (2) Chintha Ledhu Baadha Ledhu Bheethi Ledhu Bhayamu Ledhu Yesu Unnaadu Naalo Yesu Unnaadu (2) Lokamunaku Velugaina Aa Yese Daari Choopunu (2) Chintha Ledhu Baadha Ledhu Bheethi Ledhu Bhayamu Ledhu Yesu Unnaadu Naalo Yesu Unnaadu (4)