ఉత్సాహ గానము చేసెదము - YouWorship
Uthsaaha Gaanamu Chesedamu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఉత్సాహ గానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును (2) హల్లెలూయ యెహోవ రాఫా హల్లెలూయ యెహోవ షమ్మా హల్లెలూయ యెహోవ ఈరే హల్లెలూయ యెహోవ షాలోమ్ (2) అమూల్యములైన వాగ్ధానములు అత్యధికముగా ఉన్నవి (2) వాటిని మనము నమ్మినయెడల దేవుని మహిమను ఆనుభవించెదము (2) ||హల్లెలూయ|| వాగ్ధాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన (2) జయించిన వారమై అర్హత పొంది నూతన యెరుషలేం ఆనుభవించెదము (2) ||హల్లెలూయ|| Uthsaaha Gaanamu Chesedamu Ghanaparachedamu Mana Yesayya Naamamunu (2) Hallelooya Yehova Raaphaa Hallelooya Yehova Shammaa Hallelooya Yehova Eere Hallelooya Yehova Shaalom (2) Amoolyamulaina Vaagdhaanamulu Athyadhikamugaa Unnavi (2) Vaatini Manamu Namminayedala Devuni Mahimanu Anubhavinchedamu (2) ||Hallelooya|| Vaagdhaana Deshamu Pitharulakichchina Nammadagina Devudaayana (2) Jayinchina Vaaramai Arhatha Pondi Noothana Yerushalem Anubhavinchedamu (2) ||Hallelooya||