ఈ సుదినము యేసు ప్రభువా నీదు దానం - YouWorship
Ee Sudinamu Yesu Prabhuvaa Needu Daanang
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: ఈ సుదినము - యేసు ప్రభువా - నీదు దానం 1. పరిశుద్ధంబైన - సమాజకూ-టములన్ మాకు ప్రసాదించి - విస్తారమగు - ప్రేమను జూపి - విజయోత్సవమున్ నడుపుచున్న - యేసు ప్రభువా - నీకే మహిమ 2. నూతనంబైన - యెరూషలేము - అను పట్టణము భర్తకొరకు - పెండ్లి కుమార్తె - వలె సిద్ధపడి - దేవుని నుండి వచ్చుట చూచి - సంస్తుతించు - చున్నామిలలో 3. సంపూర్ణంబైన - సిద్ధిని మేము - పొందెదమిలలో స్వచ్ఛంబైన - నీ చిత్తములో - నిలకడ కల్గి - ప్రార్థన యందు పోరాడెదము - నీదు కౄపతో - యేసు ప్రభువా 4. స్వర్ణాలంకృతమై - సూర్యకాంత - పద్మరాగ - రత్నావళితో యేసు ప్రభుని - మహిమతో మెరిసే - పరిశుద్ధ పట్టణముగ మమ్ము - జేసిన ప్రభువా Pallavi: Ee Sudinamu - Yesu Prabhuvaa - Needu Daanan 1. Parishuddhambaina - Samaajakoo-Tamulan Maaku Prasaadinchi - Visthaaramagu - Premanu Joopi - Vijayothsavamun Nadupuchunna - Yesu Prabhuvaa - Neeke Mahima 2. Noothanambaina - Yerooshalemu - Anu Pattanamu Bharthakoraku - Pendli Kumaarthe - Vale Siddhapadi - Devuni Nundi Vachchuta Choochi - SanSthuthinchu - Chunnaamilalo 3. Sampoornambaina - Siddhini Memu - Pondedamilalo Svachchhambaina - Nee Chiththamulo - Nilakada Kalgi - Praarthana Yandu Poraadedamu - Needu Kroopatho - Yesu Prabhuvaa 4. Svarnaalangkruthamai - Sooryakaantha - Padmaraaga - Rathnaavalitho Yesu Prabhuni - Mahimatho Merise - Parishuddha Pattanamuga Mammu - Jesina Prabhuvaa