ఈ సంఘం పునాది - YouWorship
Ee Sangghan Punaadi
Artist: సామ్యూల్ జాన్ స్టోన్
Category: Worship
Song Lyrics
1 ఈ సంఘం పునాది పై నుండి వచ్చి యేసు క్రీస్తే సాధీశుందే పెండ్డాడె నీమెనే దక్కించె యేసు దీని కోరుచు రక్త మిచ్చి వాక్కాపుల్ రెట్టించే కొనె నీ కన్యనే 2 ఒక్కండే దేవుండిందు సుభక్తుల్ వేడుచుంద్రు ఒక్క విశ్వాసము అభయ కాంతికై ఒక్కటే జన్మ మిందు యీ నింద లెల్లం బోయె ఒక్క కుటుంబము ఆనంద నాటికై ఒక్క ప్రసాద విందు త్త కఠిన దుఃఖ బాధల్ నిరీక్షణొక్క టిందు విభ వానంద ప్రాప్తి నిరంత ప్రాప్తికే లభింపం గోరుచు 3 అసత్య మార్గమంచు ఆ స్వర్గ పంక్తింజేరి అనేకుల్ నవ్వినన్ యానంద మొందుచున్ విభాగ మై శ్రమంబుల్ యీ సంఘ మేసుం గూడి విశేష మొందినన్ విశ్రాంతి బొందును 1 Ee Sangghan Punaadi Pai Nundi Vachchi Yesu Kreesthe Saadheeshunde Penddaade Neemene Dakkinche Yesu Deeni Koruchu Raktha Michchi Vaakkaapul Rettinche Kone Nee Kanyane 2 Okkande Devundindu Subhakthul Veduchundru Okka Vishvaasamu Abhaya Kaanthikai Okkate Janma Mindu Yee Ninda Lellan Boye Okka Kutumbamu Aananda Naatikai Okka Prasaada Vindu Ththa Kathina Duhkha Baadhal Nireekshanokka Tindu Vibha Vaananda Praapthi Nirantha Praapthike Labhimpan Goruchu 3 Asathya Maargamanchu Aa Svarga Pangkthinjeri Anekul Navvinan Yaananda Monduchun Vibhaaga Mai Shramambul Yee Sanggha Mesun Goodi Vishesha Mondinan Vishraanthi Bondunu