ఈ లోకంలో జీవించెదను - YouWorship
Ee Lokamlo Jeevinchedanu
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా – (2) నా ప్రియ యేసూ- నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించే వారు నీవే నా ప్రాణ ప్రియుడవు – (2) ||ఈ లోకంలో|| విడువనని నాకు వాగ్దానమిచ్ఛావు (2) ఎంత లోతైనది నీ ప్రేమా నిన్ను విడచి నే బ్రతుకలేను (2) ||ఈ లోకంలో|| నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే (2) నీ దృష్టిలో నేనున్నాగా ఇలలో నే జడియను (2) ||ఈ లోకంలో|| Ee Lokamlo Jeevinchedanu Nee Korake Devaa – (2) Naa Priya Yesu Naaku leru Evvaru Neelaa Preminchevaaru (Naa) Thalli Thandri Bandhuvulu Nannu Vidachipoyinaa Viduvanani Naaku Vaagdhaanamichchaavu (2) Entha Lothainadi Nee Premaa (Nee) Arachethilone Nannu Chekkukuntive Nee Kanti Paapalaa Nannu Kaayuchuntive (2) Nee Drushtilo Nenunnaagaa