ఈ దినమెంతో శుభ దినము - YouWorship
Ee Dinamentho
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఈ దినమెంతో శుభ దినము నూతన జీవితం అతి మధురం ఆగదు కాలం మన కోసం గతించిపోయెను చెడు కాలం వచ్చినది వసంత కాలం ||ఈ దినమెంతో|| నీ హృదయం ఆశలమయము కావాలి అది ప్రేమ నిండిన మందిరము (2) యేసుని కొరకై తెరచిన హృదయం ఆలయం అది దేవుని నిలయం ||ఈ దినమెంతో|| జీవితమే దేవుని వరము తెలియాలి అది ముగియక ముందే రక్షణ మార్గం (2) నూతన జీవము నింపుకొని నిలవాలి అది క్రీస్తుకు సాక్ష్యం ||ఈ దినమెంతో|| Ee Dinamentho Shubha Dinamu Noothana Jeevitham Athi Madhuram Aagadu Kaalam Mana Kosam Gathinchipoyenu Chedu Kaalam Vachchinadi Vasantha Kaalam ||Ee Dinamentho|| Nee Hrudayam Aashalamayamu Kaavaali Adi Prema Nindina Mandiramu (2) Yesuni Korakai Therachina Hrudayam Aalayam Adi Devuni Nilayam ||Ee Dinamentho|| Jeevithame Devuni Varamu Theliyaali Adi Mugiyaka Munde Rakshana Maargam (2) Noothana Jeevamu Nimpukoni Nilavaali Adi Kreesthuku Saakshyam ||Ee Dinamentho||