ఈ దినం సదా - YouWorship
Ee Dinam Sadaa
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
ఈ దినం సదా నా యేసుకే సొంతం నా నాధుని ప్రసన్నత నా తోడ నడచును (2) రానున్న కాలము – కలత నివ్వదు (2) నా మంచి కాపరీ సదా – నన్ను నడుపును ||ఈ దినం|| ఎడారులు లోయలు ఎదురు నిలచినా ఎన్నడెవరు నడువని బాటయైనను (2) వెరవదెన్నడైనను నాదు హృదయము (2) గాయపడిన యేసుపాదం అందు నడచెను (2) ||ఈ దినం|| ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా యుద్ధకేక నా నోట యేసు నామమే విరోదమైన ఆయుధాలు యేవి ఫలించవు యెహోవా నిస్సియే నాదు విజయము ||ఈ దినం|| Ee Dinam Sadaa Naa Yesuke Sontham Naa Naadhuni Prasannatha Naa Thoda Nadachunu (2) Raanunna Kaalamu – Kalatha Nivvadu (2) Naa Manchi Kaapari Sadaa – Nannu Nadupunu (2) ||Ee Dinam|| Edaarulu Loyalu Eduru Nilachinaa Ennadevaru naduvani Baatayainanu (2) Veravadennadainanu Naadu Hrudayamu (2) Gaayapadina Yesu Paadam Andu Nadachenu (2) ||Ee Dinam|| Pravaaham Vole Shodhakundu Eduru Vachchinaa Yuddha Keka Naa Nota Yesu Naamame (2) Virodhamaina Aayudhaalu Yevi Phalinchavu (2) Yehovaa Nissiye Naadu Vijayamu (2) ||Ee Dinam||