ఈ దినం క్రీస్తు జన్మ దినం - YouWorship
Ee Dinam
Artist: కృపాదాస్ కొల్లాటి
Category: Christmas
Song Lyrics
ఈ దినం క్రీస్తు జన్మ దినం శుభకరం లోక కళ్యాణం పరమును విడచి ఇలకు చేరిన మహిమ అవతారం (2) ఆడుము పాడుము ప్రభుని నామము నూతన గీతముతో రక్షణ పొందుము ఈ సమయము నూతన హృదయముతో (2) ||ఈ దినం|| దేవ దూతలు పలికిన ప్రవచనం జ్ఞానులకొసగిన దివ్య మార్గం (2) ధన్యత కలిగిన దావీదు పురము కన్య మరియకు ప్రసవ తరుణం ||ఆడుము|| పాప దుఃఖములన్నియు పారద్రోలును కృపయు క్షేమము కలుగజేయును (2) రక్షణ నొసగెడి పరమ సుతునికి ఇమ్మానుయేలని నామకరణము ||ఈ దినం|| Ee Dinam Kreesthu Janma Dinam Shubhakaram Loka Kalyaanam Paramunu Vidachi Ilaku Cherina Mahima Avathaaram (2) Aadumu Paadumu Prabhuni Naamamu Noothana Geethamutho Rakshana Pondumu Ee Samayamu Noothana Hrudayamutho (2) ||Ee Dinam|| Deva Doothalu Palikina Pravachanam Gnaanulakosagina Divya Maargam (2) Dhanyatha Kaligina Daaveedu Puramu Kanya Mariyaku Prasava Tharunam ||Aadumu|| Paapa Dukhamulanniyu Paaradrolunu Krupayu Kshemamu Kalugajeyunu (2) Rakshana Nosagedi Parama Suthuniki Immaanuyelani Naama Karanamu ||Ee Dinam||