ఈ తరం యువతరం - YouWorship
Ee Tharam Yuvatharam
Artist: సతీష్ కుమార్
Category: Gospel
Song Lyrics
ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం నా బలం యవ్వనం ప్రభు యేసుకే సొంతము రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు వార్త చాటుదాం రా సోదరీ రారా సోదరా ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం ||ఈ తరం|| సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగా ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగా దేవుని సేవ వ్యాపారమాయే ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయే నీవు కాకపోతే ఇంకెవ్వరు నేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ|| నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయెగా యేసయ్య రాకడ సామీపమాయే ఆ వార్త చాటను వేగిర రావే నీవు కాకపోతే ఇంకెవ్వరు నేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ|| Ee Tharam Yuvatharam Prabhu Yesuke Ankitham Naa Balam Yavvanam Prabhu Yesuke Sonthamu Raa Sodaree Raaraa Sodaraa Prabhu Yesu Vaarthanu Chaatudaam Raa Sodaree Raaraa Sodaraa Prabhu Yesu Raajyamu Sthaapiddaam ||Ee Tharam|| Suvaartha Seva Naanaatiki Challaaripoyegaa Aathmala Sampada Mari Enduko Adugantipoyegaa Devuni Seva Vyaapaaramaaye Aathmala Rakshana Nirlakshyamaaye Neevu Kaakapothe Inkevvaru Nedu Kaakapothe Inkennadu ||Raa Sodaree|| Nashinchipoye Aathmalu Enno Allaaduchundenugaa Yesayya Prema Chaatinche Sainyam Bahu Thakkuvaayegaa Yesayya Raakada Sameepamaaye Aa Vaartha Chaatanu Vegira Raave Neevu Kaakapothe Inkevvaru Nedu Kaakapothe Inkennadu ||Raa Sodaree||