ఈ జీవిత ఈత - YouWorship
Ee Jeevitha Eetha
Artist: Unknown Artist
Category: Prayer
Song Lyrics
ప|| ఈత - ఈదలేకున్నాను నా చేయి పట్టుకో నా యేసునాధా అ||ప|| గాలి తుఫానులకు గలిగే తరంగముల గొట్టబడుచున్నాను గదా నా దేవా 1. సారహీనమగు సంసారాబ్దిలోన సాగలేకున్నాను సాయంబురావా - సారాకరుణారసధారలే నా కొసగుము సాగిపోవను ముందుకు శక్తి నాకిమ్ము 2. సంఘసంబంధముగ శాంతి లేకపోయె - సమానతత్వంబు సమసిపోయె - సోదరులే నాకు శత్రువు లయ్యిరి సమాధానము నొసగ సరగున రావా 3. బయట పోరాటములు - భయపెట్టుచుండెను - బంధువులందరు బహుదూరులైరి - భార్యపుత్రాదులచే బాధలెన్నో గలిగె బాధలన్నియు బావ బహుత్వరగ రావా 4. రాజ్యముపై రాజ్యంబు రంకె వేయుచుండె - రాష్ట్రముపై రగులుచుండె - రాజులకు రాజువై రయమున రావయ్య - రాజ్యమేలను ధరణిలో రమ్ము రమ్ము ర్. సైతాను చెలరేగి సమయం - బిక లేదని - సింహపురీతిగా గద్దించుచుండె - సంకెళ్ళతో వచ్చి సైతానుని బంధించి సమాధానరాజ్యం - స్థాపించరావా 6. మొదటి జామయ్యెను మీరింక రారయ్యె - రెండవజామున జాడలేదె - మూడవ జామయ్యె మీరింకా రారయ్యె నాలుగవ జామున నడచివస్తున్నారా . పెండ్లికుమారుండ ప్రభువైన - పెండ్లిసంఘము నాత్మయు బిలుచుండె - పెండ్లివిందులో నేను పెండ్లి వస్ర్రముతోను - హల్లెలూయ యని ఆనందింతున్ Pa|| Eetha - Eedalekunnaanu Naa Cheyi Pattuko Naa Yesunaadhaa A||Pa|| Gaali Thuphaanulaku Galige Tharanggamula Gottabaduchunnaanu Gadaa Naa Devaa 1. Saaraheenamagu Sansaaraabdilona Saagalekunnaanu Saayamburaavaa - Saaraakarunaarasadhaarale Naa Kosagumu Saagipovanu Munduku Shakthi Naakimmu 2. Sangghasambandhamuga Shaanthi Lekapoye - Samaanathathvambu Samasipoye - Sodarule Naaku Shathruvu Layyiri Samaadhaanamu Nosaga Saraguna Raavaa 3. Bayata Poraatamulu - Bhayapettuchundenu - Bandhuvulandaru Bahudoorulairi - Bhaaryaputhraadulache Baadhalenno Galige Baadhalanniyu Baava Bahuthvaraga Raavaa 4. Raajyamupai Raajyambu Rangke Veyuchunde - Raashtramupai Raguluchunde - Raajulaku Raajuvai Rayamuna Raavayya - Raajyamelanu Dharanilo Rammu Rammu R. Saithaanu Chelaregi Samayan - Bika Ledani - Sinhapureethigaa Gaddinchuchunde - Sangkellatho Vachchi Saithaanuni Bandhinchi Samaadhaanaraajyan - Sthaapincharaavaa 6. Modati Jaamayyenu Meeringka Raarayye - Rendavajaamuna Jaadalede - Moodava Jaamayye Meeringkaa Raarayye Naalugava Jaamuna Nadachivasthunnaaraa . Pendlikumaarunda Prabhuvaina - Pendlisangghamu Naathmayu Biluchunde - Pendlivindulo Nenu Pendli Vasrramuthonu - Hallelooya Yani Aanandinthun