ఈ జీవితం విలువైనది - YouWorship
Ee Jeevitham Viluvainadi
Artist: సత్యవేద సాగర్
Category: Gospel
Song Lyrics
ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది (2) సిద్ధపడినావా చివరి యాత్రకు యుగయుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు ||ఈ జీవితం|| సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2) పోతున్నవారిని నువు చుచుటలేదా (2) బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2) ||ఈ జీవితం|| మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2) చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2) కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2) ||ఈ జీవితం|| పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పుచెందు మరణానికి ముందు (2) యేసు రక్తమే నీ పాపానికి మందు (2) కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2) ||ఈ జీవితం|| Ee Jeevitham Viluvainadi Narulaaraa Randani Selavainadi (2) Siddhapadinaavaa Chivari Yaathraku Yugayugaalu Devunitho Undutaku Neevundutaku ||Ee Jeevitham|| Sampaadana Kosame Puttaledu Neevu Poyetappudu Edi Pattukoni Povu (2) Pothunnavaarini Nuvu Choochutaledaa (2) Brathiki Unna Neeku Vaaru Paatame Kaadaa (2) ||Ee Jeevitham|| Maranamu Ruchi Choodaka Brathike Narudevadu Kalakaalamee Lokamlo Unde Sthirudevadu (2) Chinna Pedda Thedaa Ledu Maranaaniki (2) Kulamathaalu Addam Kaadu Smashaanaaniki (2) ||Ee Jeevitham|| Paapulaku Chotu Ledu Paralokamu Nandu Anduke Maarpu Chendu Maranaaniki Mundu (2) Yesu Rakthame Nee Paapaniki Mandu (2) Kadagabadina Vaarike Gorrepilla Vindu (2) ||Ee Jeevitham||