ఈ జగతికి జ్యోతిని - YouWorship
Ee Jagathiki Jyothini
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: ఈ జగతికి జ్యోతిని నేను - జీవన జ్యోతి జ్వలించెదను (2) 1. నా గృహంబునకు జ్యోతిని నేను నా జ్యోతిని జ్వలించి సదా (2) గాఢాంధకారమునంతటిని - తొలగించెద నా హృదయమునుండి (1) 2. గాఢాంధకారమునంతటిని - తొలగించెద నా హృదయమునుండి (1) ప్రభు యేసు జ్యోతిని వెలిగించెద - ప్రతి చీకటి లోయ యందు 3. ప్రణయము త్యాగము సత్యమనునవి - ప్రభు వొసంగిన ప్రత్యక్షత సంతోషమున నా జీవితము సమర్పించెద ప్రభు యేసునకు Pallavi: Ee Jagathiki Jyothini Nenu - Jeevana Jyothi Jvalinchedanu (2) 1. Naa Gruhambunaku Jyothini Nenu Naa Jyothini Jvalinchi Sadaa (2) Gaadhaandhakaaramunanthatini - Tholagincheda Naa Hrudayamunundi (1) 2. Gaadhaandhakaaramunanthatini - Tholagincheda Naa Hrudayamunundi (1) Prabhu Yesu Jyothini Veligincheda - Prathi Cheekati Loya Yandu 3. Pranayamu Thyaagamu Sathyamanunavi - Prabhu Vosanggina Prathyakshatha Santhoshamuna Naa Jeevithamu Samarpincheda Prabhu Yesunaku