ఈ గుడియందు ప్రవేశింపన్ - YouWorship
Ee Gudiyandu Praveshimpan
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ఈ గుడియందు ప్రవేశింపన్ - యేసుని బిలువగ రారండి = ఆయన రానిదె దీవెనలు - ఆశీర్వాదము లరుదగును || ఈ గుడి|| 1. ఆకా శము మన దేవునికి - అత్యున్నత సింహాసనము = పాదములకు యీ - భూమియును - పీఠముగా నొప్పును సుమ్ము గుడి|| 2. ఆయన సన్నిధి కాంతియె యీ - ఆలయమంతట నిండుకొనన్ = ఆయన యాత్మ సహాయమున - ఆరాధనలను జరుపుటకై గుడి|| 3. నిర్మలమైన సువార్తను బో - ధింపగ సాయము జేయుటకు = బోధకు సువార్తికుల - బోధను నాటగ జేయుటకు || ఈ M8 4. ప్రార్ధన విశ్వాసాయుతమౌ - భక్తిని నేర్పెడి నిలయముగ = భక్తులు దేవుని సన్నిధిలో - బాగుగ స్థిరపడ జేయుటకు || ఈ గుడి|| 5. పట్టణమున వెలుగుటకు - ఈ ప్రజలందరి రక్షణకు = ఈ గుడియీ సభ బలపడుచు - సాగుచు వృద్ధిని జెందుటకు || ఈ 6. బాప్తిన్మము నిర్ధారణలు - ప్రభు భోజన సంస్కారములు = బాగుగ జరుగుచుండుటకు - భక్తిని పెంపొదించుటకు || ఈ గుడి|| 7. తండ్రి కుమార శుద్ధాత్మకు - నీ గుడియుండుటకు = దీవెన వర్షములు - దీనిపై నిరతము కురియుగాక గుడి! -8. ఎం. రఫాయేలు Ee Gudiyandu Praveshimpan - Yesuni Biluvaga Raarandi = Aayana Raanide Deevenalu - Aasheervaadamu Larudagunu || Ee Gudi|| 1. Aakaa Shamu Mana Devuniki - Athyunnatha Sinhaasanamu = Paadamulaku Yee - Bhoomiyunu - Peethamugaa Noppunu Summu Gudi|| 2. Aayana Sannidhi Kaanthiye Yee - Aalayamanthata Nindukonan = Aayana Yaathma Sahaayamuna - Aaraadhanalanu Jaruputakai Gudi|| 3. Nirmalamaina Suvaarthanu Bo - Dhimpaga Saayamu Jeyutaku = Bodhaku Suvaarthikula - Bodhanu Naataga Jeyutaku || Ee M8 4. Praardhana Vishvaasaayuthamau - Bhakthini Nerpedi Nilayamuga = Bhakthulu Devuni Sannidhilo - Baaguga Sthirapada Jeyutaku || Ee Gudi|| 5. Pattanamuna Velugutaku - Ee Prajalandari Rakshanaku = Ee Gudiyee Sabha Balapaduchu - Saaguchu Vruddhini Jendutaku || Ee 6. Baapthinmamu Nirdhaaranalu - Prabhu Bhojana Sanskaaramulu = Baaguga Jaruguchundutaku - Bhakthini Pempodinchutaku || Ee Gudi|| 7. Thandri Kumaara Shuddhaathmaku - Nee Gudiyundutaku = Deevena Varshamulu - Deenipai Nirathamu Kuriyugaaka Gudi! -8. En. Raphaayelu