ఈ ఉదయమున - YouWorship
Ee Udayamuna
Artist: Unknown Artist
Category: Comfort
Song Lyrics
ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు నీ మనసులోన ఏమి తలచి కలవరపడుచున్నావు ఈ దినమే భారమా – నీ బ్రతుకే భారమా – (2) ||ఈ ఉదయమున|| తోడు లేని జీవ యాత్ర చేరలేని కడలి తీరం (2) బ్రతుకే బరువై పోవగా క్రీస్తు దరికి సాగి రమ్ము చేరుకొనుము తీరము ||ఈ ఉదయమున|| అలల వలె వ్యధలు రాగా కనుల నీరే తోడు కాగా (2) అండగా క్రీస్తేసుడుండ చింత ఏల భీతి ఏల బంధాలెల్ల వీడెగా ఈ ఉదయమున నీవు లేచి కలవరపడనేలనో నీ కనుల నీరు ప్రభువు తుడిచి వెంట నడుచును ప్రభుదే ఈ దినం – జయమే ఈ దినం – (2) Ee Udayamuna Neevu Lechi Emi Thalachuchunnaavu Nee Manasulona Emi Thalachi Kalavarapaduchunnaavu Ee Diname Bhaaramaa – Nee Brathuke Bhaaramaa – (2) ||Ee Udayamuna|| Thodu Leni Jeeva Yaathra Cheraleni Kadali Theeram (2) Brathuke Baruvai Povagaa Kreesthu Dariki Saagi Rammu Cherukonumu Theeramu ||Ee Udayamuna|| Alala Vale Vyadhalu Raagaa Kanula Neere Thodu Kaagaa (2) Andagaa Kreesthesudunda Chintha Yela Bheethi Yela Bandhaalella Veedegaa Ee Udayamuna Neevu Lechi Kalavarapadanelano Nee Kanula Neeru Prabhuvu Thudichi Venta Naduchunu Prabhude Ee Dinam – Jayame Ee Dinam – (2)