ఈస్టర్ మెడ్లీ - YouWorship
Easter Medley
Artist: Unknown Artist
Category: Easter
Song Lyrics
యూదా రాజ సింహం తిరిగి లేచెను తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ (2) మరణము జయించి లేచెన్ మరణపు ముల్లును విరచెన్ (2) మధురం యేసుని నామం మరువకు యేసుని ధ్యానం (2) హే ప్రభు యేసు – హే ప్రభు యేసు హే ప్రభు దేవా సుతా సిల్వ ధరా, పాప హరా, శాంతి కరా హే ప్రభు యేసు – హే ప్రభు యేసు ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా జేసిన నీవే గదా (2) ఖాలమయుడగు సాతానుని గర్వము (2) ఖండనమాయె గదా సిల్వధరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు – హే ప్రభు యేసు గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము (2) యేసు రాజు లేచెను హల్లెలూయా జయ మార్భటించెదము (2) చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవ సుతుని ముందు జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2) జయ జయ రాజా – జయ రాజా (2) జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం సమాధి ఓడెను జయ క్రీస్తు (2) సమరము గెల్చిన జయ యేసు (2) అమరముర్తివి జయ యేసు జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు తిరిగి లేచెను నాతో నుండ (2) నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొనిపోవును (2) యే సమయమైన యే స్థితికైన నా జీవితములో యేసు చాలును శాంతినిచ్చె యేసు నామం (2) జై జై క్రీస్తు రాజుకే మరణమును గెల్చి మము రక్షించి విజయము నిచ్చెనుగా రక్షణనిచ్చిన దేవుడు మరణము గెల్చిన దేవుడు మృతులను లేపిన దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు మరణం గెలిచి లేచాడన్నా (2) మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమియించును జయమిచ్చును (2) యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా (2) యేసే ఆ దైవం చూడన్నా – (2) Yoodhaa Raaja Simham Thirigi Lechenu Thirigi Lechenu Mruthini Gelichi Lechenu (2) Hallleujah Hallelujah Hallleujah Hallelujah (2) Hallleujah Hallelujah Aamen Aamen Aamen Aamen (2) Maranamu Jayinchi Lechen Maranapu Mullunu Virachen (2) Madhuram Yesuni Naamam Maruvaku Yesuni Dhyaanam (2) Hey Prabhu Yesu – Hey Prabhu Yesu Hey Prabhu Deva Suthaa Silvadharaa Paapaharaa Shaanthikaraa Hey Prabhu Yesu – Hey Prabhu Yesu Khaalee Samaadhilo Maranamunu Khaidiga Jesina Neeve Gadaa (2) Khalamayudagu Saathaanuni Garvamu (2) Khandanamaaye Gadaa Silva Dharaa, Paapa Haraa, Shaanthi Karaa Hey Prabhu Yesu – Hey Prabhu Yesu Geetham Geetham Jaya Jaya Geetham Cheyyi Thatti Paadedamu (2) Yesu Raaju Lechenu Hallelooyaa Jaya Maarbhatinchedhamu (2) Choodu Samaadhini Moosina Raayi Doralimpabadenu Andu Vesina Mudra Kaavali Nilchenu Jaya Jaya Yesu – Jaya Yesu Jaya Jaya Kreesthu – Jaya Kreesthu (2) Jaya Jaya Raajaa – Jaya Raajaa (2) Samaadhi Gelchina Jaya Yesu Samaadhi Odenu Jaya Kreesthu (2) Samaramu Gelchina Jaya Yesu (2) Jaya Jaya Yesu – Jaya Yesu Parama Jeevamu Naaku Nivva Thirigi Lechenu Naatho Nunda (2) Nirantharamu Nannu Nadipinchunu Yesu Chaalunu – Yesu Chaalunu Ae Samayamaina Ae Sthithikaina Mukthinichche Yesu Naamam Jai Jai Prabhu Yesuku Jai Jai Kreesthu Raajuke Maranamun Gelchi Mamu Rakshinchi Praanamu Pettina Devudu Rakshana Nichchina Devudu Maranamu Gelchina Devudu Devudu Devudu Yese Devudu Siluvalo Praanam Pettaadanna Maranam Gelichi Lechaadannaa (2) Mahima Prabhu Mruthyunjayudu Oranna… Oranna Yesuku Saati Vere Leranna… Leranna Yese Aa Daivam Choodannaa… Choodannaa Yese Aa Daivam Choodannaa (2)