ఈయన మాట వినుడి నేడు ఈయనే నా ప్రియ కుమారుడు - YouWorship
Eeyana Maata Vinudi Nedu Eeyane Naa Priya Kumaarudu
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: ఈయన మాట వినుడి నేడు (2)- ఈయనే నా ప్రియ కుమారుడు (2) 1. ఈయనే నా ప్రియ కుమారుడు (2)- శాపముతీర్చెడు పాపరహితుడు (2) దైవకుమారుండీయనే (1) 2. ఈయనమాట నిరాకరించెడివారు - తప్పించుకొనరు దైవదండనను దహించబడుదు రెల్లప్పుడు 3. మహిమగల రాజు మాట నిచ్చెను - ఇహమందాయన మాటను దెల్ప మహాసైన్యము లేచెను 4. పరలోక దేవుని దర్శనమునకు - స్థిరులై యుండెదము మరలక మనము విధేయులై వికసింతుము 5. దాసుని స్వరూపమును దాల్చెను - మరణము పొందునంత విధేయుడై రిక్తుడుగ మరణించెను 6. పరమందునుండు వారిలోగాని - భూమి యందును భూమిక్రిందైన పూజనీయుడీయనే 7. సర్వశక్తిగల ప్రభువునకు - స్తోత్రము ఘనత మహిమ ప్రభావము నిత్యము కల్గును గాక Pallavi: Eeyana Maata Vinudi Nedu (2)- Eeyane Naa Priya Kumaarudu (2) 1. Eeyane Naa Priya Kumaarudu (2)- Shaapamutheerchedu Paaparahithudu (2) Daivakumaarundeeyane (1) 2. Eeyanamaata Niraakarinchedivaaru - Thappinchukonaru Daivadandananu Dahinchabadudu Rellappudu 3. Mahimagala Raaju Maata Nichchenu - Ihamandaayana Maatanu Delpa Mahaasainyamu Lechenu 4. Paraloka Devuni Darshanamunaku - Sthirulai Yundedamu Maralaka Manamu Vidheyulai Vikasinthumu 5. Daasuni Svaroopamunu Daalchenu - Maranamu Pondunantha Vidheyudai Rikthuduga Maraninchenu 6. Paramandunundu Vaarilogaani - Bhoomi Yandunu Bhoomikrindaina Poojaneeyudeeyane 7. Sarvashakthigala Prabhuvunaku - Sthothramu Ghanatha Mahima Prabhaavamu Nithyamu Kalgunu Gaaka