ఈయనా యేసు రక్షకుడు - YouWorship
Eeyanaa Yesu Rakshakudu
Artist: మిక్కిలి సమూయేలు
Category: Gospel
Song Lyrics
ఈయనా యేసు రక్షకుడు - తన - దాయమని రక్షింపం - దలంచెనా నన్ను - నీయనా యేసు రక్షకుండు = ఆయాసమగు నొక్కమోపు -నే - మోయలేకుండ నా - మూపుపై నుండ - శ్రేయఃకరపు సిలువంజూపి - నాకు - హాయి నిచ్చెను భార - మంత వెడలించి ||[యీయనా|| 1... దురితాత్ముండని త్రోయకుండ నన్నుం - బరిశుద్ధుండా యేసు - ప్రభుండు కరుణింప = ధరణిలో నిది మహాద్భుతము - నే - మరుతునా యీ (ప్రేమ - మరణమౌ దాంక ||ఈయనా|| 2. _ ఓపంగూడని దుష్ఫృతంబుల్ - నేను - తేపతేపకుం జేసి - ద్వేషినై యుండం Eeyanaa Yesu Rakshakudu - Thana - Daayamani Rakshimpan - Dalanchenaa Nannu - Neeyanaa Yesu Rakshakundu = Aayaasamagu Nokkamopu -Ne - Moyalekunda Naa - Moopupai Nunda - Shreyahkarapu Siluvanjoopi - Naaku - Haayi Nichchenu Bhaara - Mantha Vedalinchi ||[Yeeyanaa|| 1... Durithaathmundani Throyakunda Nannun - Barishuddhundaa Yesu - Prabhundu Karunimpa = Dharanilo Nidi Mahaadbhuthamu - Ne - Maruthunaa Yee (Prema - Maranamau Daangka ||Eeyanaa|| 2. _ Opanggoodani Dushphruthambul - Nenu - Thepathepakun Jesi - Dveshinai Yundan