ఇహలోక పాపి కొరకు - YouWorship
Ihaloka Paapi Koraku
Artist: ఈనోష్ సునందన్ టుపిలి
Category: Worship
Song Lyrics
ఇహలోక పాపి కొరకు ఎనలేని ప్రేమను చూపి గెలిచావుగా నా ప్రేమను నా ప్రేమ నీవే యేసు నీ కృప నాకు చాలు నేనెలా నిను మరతును ||ఇహలోక || నీ శక్తియే అద్భుతం నీ సృష్టియే అద్భుతం (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఇహలోక || Ihaloka Paapi Koraku Enaleni Premanu Choopi Gelichaavugaa Naa Premanu Naa Prema Neeve Yesu Nee Krupa Naaku Chaalu Nenelaa Ninu Marathunu ||Ihaloka|| Nee Shakthiye Adbhutham Nee Srushtiye Adbhutham (2) Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2) ||Ihaloka||