ఇశ్రాయేలు రాజువే - YouWorship
Ishraayelu Raajuve
Artist: ఐసాక్ విలియం
Category: Praise
Song Lyrics
ఇశ్రాయేలు రాజువే నా దేవా నా కర్తవే నే నిన్ను కీర్తింతును మేలులన్ తలంచుచు (2) యేసయ్యా… యేసయ్యా… (2) వందనం యేసు నాథా నీ గొప్ప మేలులకై వందనం యేసు నాథా నీ గొప్ప ప్రేమకై ఎన్నెన్నో శ్రమలలో నీ చేతితో నన్నెత్తి ముందుకు సాగుటకు బలమును ఇచ్చితివి (2) ||యేసయ్యా|| ఏమివ్వగలను నేను విరిగి నలిగిన మనస్సునే రక్షణలో సాగెదను నా జీవితాంతము (2) ||యేసయ్యా|| Ishraayelu Raajuve Naa Devaa Naa Karthave Ne Ninnu Keerthinthunu Melulan Thalanchuchu (2) Yesayyaa… Yesayyaa… (2) Vandanam Yesu Naathaa Nee Goppa Melulakai Vandanam Yesu Naathaa Nee Goppa Premakai Ennenno Shramalalo Nee Chethitho Nannetthi Munduku Saagutaku Balamunu Ichchithivi (2) ||Yesayyaa|| Emivvagalanu Nenu Virigi Naligina Manassune Rakshanalo Saagedanu Naa Jeevithaanthamu (2) ||Yesayyaa||