ఇశ్రాయేలీయుల దేవుండే - YouWorship
Ishraayeleeyula Devunde
Artist: మల్లెల దావీదు
Category: Praise & Worship
Song Lyrics
ఇశ్రాయేలీయుల దేవుండే - యెంతో స్తుతి నొందును గాక = యాథ్రితువౌ తన జనులకు దర్శన - మాత్మ విమోచన కలిగించె ||నిశ్రా|| 1... తన దాసుండు దావీదు గృహంబున - ఘన రక్షణ శృంగము నిచ్చె = మన శత్రువు లగు ద్వేషులనుండియు - మనలన్ బాపి రక్షణ నిచ్చె నిశ్రా|| 2. దీనిని గూర్చి ప్రవక్తల నోట - దేవుండు పలికించెను దొల్లి = మానవ మన పితరులం గరుణింపంగ - మహిలోన నిబంధనం జేసె ||నిశ్రా|| 8. _ జనకుం దగు నబ్రాహాముతోం - జేసిన యా ప్రమాణముం దలంచి = మనము విరోధులనుండి విమోచన - గని నిర్భయులమై మెలంగ ||నిశ్రా|| 4 ఆయన సన్నిధానమునందు - నతి శుద్ధిగ నీతిగ నుండం = పాయక తన 'సేవను నిత్యంబును - జేయంగ నీ రక్షణ నిచ్చె ||నిశ్రా|| 5. ధర నో శిశువా దేవని ద్ర్హ - దర్శి వనెడు పేరొందెదవు = పరమేశ్వరుని వాత్సల్యతతోం - పాపవిముక్తిం బ్రజ లొంద ||నిశ్రా|| 6... మానుగ రక్షణ జ్ఞాన మొసంగంగ - మార్గము సిద్ధపరచుటకై - దీన మనస్సుతోం బ్రభునకు ముందు - గా నడిచెదవు భయథభక్తి నిశ్రా|| 7. మరియును సమాధాన సరణిలో - మన మింక నడువం జీంకటిలో = మరణచ్చ్భాయలో నుండిన వారికి - నరుణోదయ దర్శన మిచ్చె ||నిశ్రా|| 8. జనక పుత్రాత్మ దేవుని కిలలో - ఘనత మహిమ కల్గును గాక = మును పిపు దెప్పుడు తనరి నట్లు యుగ - ములకును దనరారునుగా కామేన్ ||నిశ్రా|| Ishraayeleeyula Devunde - Yentho Sthuthi Nondunu Gaaka = Yaathrithuvau Thana Janulaku Darshana - Maathma Vimochana Kaliginche ||Nishraa|| 1... Thana Daasundu Daaveedu Gruhambuna - Ghana Rakshana Shrunggamu Nichche = Mana Shathruvu Lagu Dveshulanundiyu - Manalan Baapi Rakshana Nichche Nishraa|| 2. Deenini Goorchi Pravakthala Nota - Devundu Palikinchenu Dolli = Maanava Mana Pitharulan Garunimpangga - Mahilona Nibandhanan Jese ||Nishraa|| 8. _ Janakun Dagu Nabraahaamuthon - Jesina Yaa Pramaanamun Dalanchi = Manamu Virodhulanundi Vimochana - Gani Nirbhayulamai Melangga ||Nishraa|| 4 Aayana Sannidhaanamunandu - Nathi Shuddhiga Neethiga Nundan = Paayaka Thana 'Sevanu Nithyambunu - Jeyangga Nee Rakshana Nichche ||Nishraa|| 5. Dhara No Shishuvaa Devani Drha - Darshi Vanedu Perondedavu = Parameshvaruni Vaathsalyathathon - Paapavimukthin Braja Londa ||Nishraa|| 6... Maanuga Rakshana Gnaana Mosanggangga - Maargamu Siddhaparachutakai - Deena Manassuthon Brabhunaku Mundu - Gaa Nadichedavu Bhayathabhakthi Nishraa|| 7. Mariyunu Samaadhaana Saranilo - Mana Mingka Naduvan Jeengkatilo = Maranachchbhaayalo Nundina Vaariki - Narunodaya Darshana Michche ||Nishraa|| 8. Janaka Puthraathma Devuni Kilalo - Ghanatha Mahima Kalgunu Gaaka = Munu Pipu Deppudu Thanari Natlu Yuga - Mulakunu Danaraarunugaa Kaamen ||Nishraa||