ఇలలో యేసునకే జయము సర్వజనమా పాడు జయం - YouWorship
Ilalo Yesunake Jayamu Sarvajanamaa Paadu Jayang
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ఇలలో యేసునకే జయము (2)- సర్వజనమా పాడు జయం (2) 1. జగముకొరకై ప్రభువు తన ప్రాణమిచ్చెను (2) సర్వజనమా వినుడి మీరు (2) - తానే రక్షకుడు (2) 2. పాపులను ప్రేమించువాడు, పాపి కాశ్రయుడు పాపులను తన దాపున జేర్చి - పావనపరచును 3. తానే మనకు నిత్య ప్రభువు, రాజులకు రాజు అందర మొకటే పాడెదమిలలో- ఆయనకే జయము 4. జయధ్వనులను చేయరండి, విజయుడేసునకే సర్వజనమా జయమని పాడు - డాయనే జయశాలి Pallavi: Ilalo Yesunake Jayamu (2)- Sarvajanamaa Paadu Jayan (2) 1. Jagamukorakai Prabhuvu Thana Praanamichchenu (2) Sarvajanamaa Vinudi Meeru (2) - Thaane Rakshakudu (2) 2. Paapulanu Preminchuvaadu, Paapi Kaashrayudu Paapulanu Thana Daapuna Jerchi - Paavanaparachunu 3. Thaane Manaku Nithya Prabhuvu, Raajulaku Raaju Andara Mokate Paadedamilalo- Aayanake Jayamu 4. Jayadhvanulanu Cheyarandi, Vijayudesunake Sarvajanamaa Jayamani Paadu - Daayane Jayashaali