ఇలం పుచ్చుకొనుట కన్న - YouWorship
Ilan Puchchukonuta Kanna
Artist: మల్లెల దావీదు
Category: Praise & Worship
Song Lyrics
ఇలం పుచ్చుకొనుట కన్న - నెంతో యిచ్చుటయే ధన్య మన్న = తులలేని భక్తి మార - చెలువైన రక్తి దీర - నలలారు కూరిమితో మరి పేరి మితో - మెలంగినచో - నెలమిని బ్రభుం డిడుం బలు దీవెనల ||నిల|| 1. పొడగాంచి చుక్క జ్ఞానులు -కరము - నడిచి నడచి కానుకలు = నిడి సౌభాగ్యమును - గడించికదా - వెడలి రమందానందముతోడ 2. మును పేద విధవ చాల - భక్తి - నొనరంగ గుడి చందాలం = దన జీవనం బై యుండు -నెనరాని కాసులు రెండు - మనసార నర్చించె సమర్పించె - మనశ్శాంతిన్ - గని క్రీస్తుని వరముల బడసె నిల|| 3. తనయ నీదు హృదయంబు - నాకి - దేవుడె యనయంబు = మన సొప్పి మన కానుకల - మారాడక మన సకల - మును నీయం గావలయున్ బ్రభుడాయవలెన్ -మనం బలరన్ - సణుగక గొణుగక వర్ధిలు కొలంది ||నిల|| Ilan Puchchukonuta Kanna - Nentho Yichchutaye Dhanya Manna = Thulaleni Bhakthi Maara - Cheluvaina Rakthi Deera - Nalalaaru Koorimitho Mari Peri Mitho - Melangginacho - Nelamini Brabhun Didun Balu Deevenala ||Nila|| 1. Podagaanchi Chukka Jnyaanulu -Karamu - Nadichi Nadachi Kaanukalu = Nidi Saubhaagyamunu - Gadinchikadaa - Vedali Ramandaanandamuthoda 2. Munu Peda Vidhava Chaala - Bhakthi - Nonarangga Gudi Chandaalan = Dana Jeevanan Bai Yundu -Nenaraani Kaasulu Rendu - Manasaara Narchinche Samarpinche - Manashshaanthin - Gani Kreesthuni Varamula Badase Nila|| 3. Thanaya Needu Hrudayambu - Naaki - Devude Yanayambu = Mana Soppi Mana Kaanukala - Maaraadaka Mana Sakala - Munu Neeyan Gaavalayun Brabhudaayavalen -Manan Balaran - Sanugaka Gonugaka Vardhilu Kolandi ||Nila||