ఇరుకు మార్గంబులో ప్రవేశించు వారు కొందరే - YouWorship
Iruku Maargambulo Praveshinchu Vaaru Kondare
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ఇరుకు మార్గంబులో ప్రవేశించు వారు కొందరే - యేసు రక్తంబున శుద్ధియగువారు కొందరే (2) 1. ఎల్లరు యీ లోక సౌఖ్యమును పొందజూతురు (2) కొందరే శ్రమలయందు పాలు గోరెడు వారు (2) 2. సైతానుతో పోరాడి జయము నొంద గోరిన సంయుక్తుండవు కావలెను ప్రభు యేసునితో 3. పాడుచేసితివి దుష్టత్వంబులో నీ జీవితము నేడైన నీ పాపములనుండి విడుదలొందవా 4. యేసు సేవకై నీ జీవితము నర్పించుము యేసుకు నీ ప్రాణము నిచ్చునంత ప్రేమించుము Pallavi: Iruku Maargambulo Praveshinchu Vaaru Kondare - Yesu Rakthambuna Shuddhiyaguvaaru Kondare (2) 1. Ellaru Yee Loka Saukhyamunu Pondajoothuru (2) Kondare Shramalayandu Paalu Goredu Vaaru (2) 2. Saithaanutho Poraadi Jayamu Nonda Gorina Sanyukthundavu Kaavalenu Prabhu Yesunitho 3. Paaduchesithivi Dushtathvambulo Nee Jeevithamu Nedaina Nee Paapamulanundi Vidudalondavaa 4. Yesu Sevakai Nee Jeevithamu Narpinchumu Yesuku Nee Praanamu Nichchunantha Preminchumu