ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల - YouWorship
Iyyaala Intla Repu Mantla
Artist: శైలన్న
Category: Encouraging
Song Lyrics
ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల (2) ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే (2) ||ఇయ్యాల|| నువ్వు తొడిగే చెప్పులకు గ్యారెంటి ఉంది జేబుల పెన్నుకు గ్యారెంటి ఉంది (2) గుండు సూదికి గ్యారెంటి ఉంది నీ గుండెకు గ్యారెంటి లేదే (2) ||ఇయ్యాల|| ఎం ఏ చదువులు చదివే అన్న బి ఏ చదువులు చదివే అన్న (2) ఎం ఏ చదువులు ఏటి పాలురా బి ఏ చదువులు బీటి పాలురా (2) ||ఇయ్యాల|| మేడలు మిద్దెలు ఎన్ని ఉన్నా అందం చందం ఎంత ఉన్నా (2) యేసయ్య లేనిది ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా అన్ని సున్నా (2) ||ఇయ్యాల|| సబ్సే బడా రూపాయంటావు రూపాయీ అన్నిస్తదంటావు (2) రూపాయీ పరలోకమివ్వదు రూపాయీ సంతోషమివ్వదు (2) ||ఇయ్యాల|| Iyyaala Intla Repu Mantla (2) Edi Needi Kaade Yesayya Neeku Thode (2) ||Iyyaala|| Nuvvu Thodige Cheppulaku Guarantee Undi Jebila Pennuku Guarantee Undi (2) Gundu Soodiki Guarantee Undi Nee Gundeku Guarantee Lede (2) ||Iyyaala|| MA Chaduvulu Chadive Anna BA Chaduvulu Chadive Anna (2) MA Chaduvulu Aeti Paaluraa BA Chaduvulu Beeti Paaluraa (2) ||Iyyaala|| Medalu Middelu Enni Unnaa Andam Chandam Entha Unnaa (2) Yesayya Lenidi Enni Unnaa Enni Unnaa Anni Sunnaa (2) ||Iyyaala|| Sabse Badaa Roopaayantavu Roopaaye Annisthadantaavu (2) Roopaaye Paralokamivvadu Roopaaye Santhoshamivvadu (2) ||Iyyaala||