ఇమ్ముగ నీ హృదయము నిమ్ము 2 - YouWorship
Immuga Nee Hrudayamu Nimmu 2
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ఇమ్ముగ నీ హృదయము నిమ్ము (2) - ఇమ్మనెన్ నీ ప్రభు (2) నావలో నిను యావల జేర్చును (2) - నాథుని నామము (2) 1. లోక సముద్రము దాటునపుడు - దుఃఖ సంకటములకు జడియకు (2) నావలో నిను యావల జేర్చును (2)- నాథుని నామము (2) 2. లోకమంతా యురులే నీకు - లోకాశలకు లొంగెద వేల లోక రక్షకుడేసుని మాటకు - లోబడు మిప్పుడే 3. పాపమును జేర కూర్చితి నీవు - పాపమును జేయ నేర్చితి నీవు పావనమగు ప్రభు నామమును - ప్రాపుగా వేడుము 4. శాంతి నియ్యని కారెడి తొట్లన్ - వాంఛతో నీవు తొలిపించితివి పూర్ణశాంతిని ప్రభు నీ కిచ్చున్ - పూజ్యుని వేడుము 5. లోకమును నీవు వీడవలయును - లోక మాయలో నిలిచెదవేల జాగుచేయక జీవముండగనే - జేరుము యేసుని Pallavi: Immuga Nee Hrudayamu Nimmu (2) - Immanen Nee Prabhu (2) Naavalo Ninu Yaavala Jerchunu (2) - Naathuni Naamamu (2) 1. Loka Samudramu Daatunapudu - Duhkha Sangkatamulaku Jadiyaku (2) Naavalo Ninu Yaavala Jerchunu (2)- Naathuni Naamamu (2) 2. Lokamanthaa Yurule Neeku - Lokaashalaku Longgeda Vela Loka Rakshakudesuni Maataku - Lobadu Mippude 3. Paapamunu Jera Koorchithi Neevu - Paapamunu Jeya Nerchithi Neevu Paavanamagu Prabhu Naamamunu - Praapugaa Vedumu 4. Shaanthi Niyyani Kaaredi Thotlan - Vaanchhatho Neevu Tholipinchithivi Poornashaanthini Prabhu Nee Kichchun - Poojyuni Vedumu 5. Lokamunu Neevu Veedavalayunu - Loka Maayalo Nilichedavela Jaagucheyaka Jeevamundagane - Jerumu Yesuni