ఇమ్ముగ నీ సు దినంబు నుండి మిమ్ము నాశీర్వాదించెదను - YouWorship
Immuga Nee Su Dinambu Nundi Mimmu Naasheervaadinchedanu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ఇమ్ముగ నీ సు - దినంబు నుండి మిమ్ము నాశీర్వాదించెదను పొమ్మనిన ఓ మా ప్రభువా (2) 1. మునుపటి మందిర - మహిమను మించు - కడపటి మంది-ర మహిమ (2) ఈ స్థలమందు నా సమాధానం (2) ఎంతైన నిచ్చెద నంటివి ప్రభువా (2) 2. అన్యజనులను కదిలింపగానే - అన్ని వస్తువులు తేబడును వెండి బంగారము అన్నియు నావే దండిగ నిచ్చెద నంటివి ప్రభువా 3. ఇంపుగ తొమ్మిదవ మాసమున - ఇరువది నాల్గ - వ దినము నీ మందిర ఆ-స్థి భారమును నీ వాజ్ఞాపించి - వేయించితివి 4. నీ ఆజ్ఞలను - శిరసావహించి - దివ్యంబుగ నా-బ్రాహాము హెబ్రోనులో గు-డారంబు వేసి కట్టెను బలిపీ-ఠము నాచోట 5. నిండు మనస్సుతో - కాలేబు నిన్ను - దండిగ ననుస-రించగ హెబ్రోనును తన - స్వాస్థ్యంబుగను సంభ్రముగ నొ-సంగినదాత 6. దావీదు రాజు - నీ సన్నిధిలో - దీనతతో మన-వి చేయ హెబ్రోను పొమ్మని - సెలవిచ్చితివి ప్రభో కలుగు నీకు నిత్యమహిమ 7. ఎల్లల నెల్ల - విశాల పరచి - కొల్లగ ప్రేమను - జూపి ఎల్ల శక్తిని - జూపిన ప్రభో హల్లెలూయ నీకే - యేసు ప్రభో Pallavi: Immuga Nee Su - Dinambu Nundi Mimmu Naasheervaadinchedanu Pommanina O Maa Prabhuvaa (2) 1. Munupati Mandira - Mahimanu Minchu - Kadapati Mandi-Ra Mahima (2) Ee Sthalamandu Naa Samaadhaanan (2) Enthaina Nichcheda Nantivi Prabhuvaa (2) 2. Anyajanulanu Kadilimpagaane - Anni Vasthuvulu Thebadunu Vendi Banggaaramu Anniyu Naave Dandiga Nichcheda Nantivi Prabhuvaa 3. Impuga Thommidava Maasamuna - Iruvadi Naalga - Va Dinamu Nee Mandira Aa-Sthi Bhaaramunu Nee Vaagnaapinchi - Veyinchithivi 4. Nee Aagnalanu - Shirasaavahinchi - Divyambuga Naa-Braahaamu Hebronulo Gu-Daarambu Vesi Kattenu Balipee-Thamu Naachota 5. Nindu Manassutho - Kaalebu Ninnu - Dandiga Nanusa-Rinchaga Hebronunu Thana - Svaasthyambuganu Sambhramuga No-Sangginadaatha 6. Daaveedu Raaju - Nee Sannidhilo - Deenathatho Mana-Vi Cheya Hebronu Pommani - Selavichchithivi Prabho Kalugu Neeku Nithyamahima 7. Ellala Nella - Vishaala Parachi - Kollaga Premanu - Joopi Ella Shakthini - Joopina Prabho Hallelooya Neeke - Yesu Prabho