ఇమ్మానుయేలుని రక్తము నిండిన ఊటయే - YouWorship
Immaanuyeluni Rakthamu Nindina Ootaye
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: హల్లెలూయా యేసువా కల్వరిపైన మృతుడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ 1. ఇమ్మానుయేలుని రక్తము - నిండిన ఊటయే ఇమ్ముగ దోషములెల్ల - నివృత్తి చేయును 2. పాపాత్ముడైన దొంగయు - ఆ ఊటలోమున్గి మన్నింపు, మోక్షానందము - నొందియానందించెన్ || హల్లె || 3. ఆలాగే నేను యేసుచే - విముక్తి పొందుదు విలువైన మన్నింపునొంది - పాడుదును సదా || హల్లె || 4. గాయంపు రక్తమును నే - విశ్వసించి చూచి ప్రియంపు యేసు ప్రేమను - ప్రకటింతు నెల్లడన్ || హల్లె || 5. మోక్షంబునందు రక్షకున్ - చూచి ప్రహర్షింతున్ రక్షించునట్టి ప్రేమను - రక్తితో పాడుదున్ || హల్లె || Pallavi: Hallelooyaa Yesuvaa Kalvaripaina Mruthudaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen 1. Immaanuyeluni Rakthamu - Nindina Ootaye Immuga Doshamulella - Nivruththi Cheyunu 2. Paapaathmudaina Donggayu - Aa Ootalomungi Mannimpu, Mokshaanandamu - Nondiyaanandinchen || Halle || 3. Aalaage Nenu Yesuche - Vimukthi Pondudu Viluvaina Mannimpunondi - Paadudunu Sadaa || Halle || 4. Gaayampu Rakthamunu Ne - Vishvasinchi Choochi Priyampu Yesu Premanu - Prakatinthu Nelladan || Halle || 5. Mokshambunandu Rakshakun - Choochi Praharshinthun Rakshinchunatti Premanu - Rakthitho Paadudun || Halle ||