ఇన్నేళ్లు ఇలలో - YouWorship
Innellu Ilalo
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం – స్మరించు యేసు నామం సంతోషించు ఈ దినం ||ఇన్నేళ్లు|| లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం (2) పరలోకమే మనకు శాశ్వతం పరలోక దేవుని నిత్య జీవం ప్రేమామయుడే ఆ పరమాత్ముడే పదిలపరచెనే రక్షణ భాగ్యం ||ఇన్నేళ్లు|| మారు మనస్సు మనిషికి మార్గం పశ్చాత్తాపం మనసుకు మోక్షం (2) నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే కరుణించునే కలకాలం ||ఇన్నేళ్లు|| Innellu Ilalo Unnaamu Manamu Challani Devuni Needalo Gathinchipoye Kaalam – Smarinchu Yesu Naamam Santhoshinchu Ee Dinam ||Innellu|| Lokame Natanaalayam Jeevithame Rangula Valayam (2) Paralokame Manaku Shaashwatham Paraloka Devuni Nithya Jeevam Premaamayude Aa Paramaathmude Padilaparachene Rakshana Bhaagyam ||Innellu|| Maaru Manassu Manishiki Maargam Paschaatthaapam Manasuku Mokshyam (2) Nee Poorna Hrudayamutho Mokarillmaa Nee Poorna Aathmatho Praardhinchumaa Paripoornude Parishuddhaathmude Karuninchune Kala Kaalam ||Innellu||